• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /పెళ్లి పీటలెక్కాల్సిన వధువు బురద పొలంలోకి.. ఏం జరిగింది?

పెళ్లి పీటలెక్కాల్సిన వధువు బురద పొలంలోకి.. ఏం జరిగింది?

Bride Falls Into Rice Field Video: వియత్నాంలోని ఓ పెళ్లికి సంబంధించిన ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పెళ్లి కూతురు కారు అదుపు తప్పి పక్కనే ఉన్న వరి చేనులో పడింది.. దీంతో ఆ పెళ్లి కూతురు బురదతో నిండిపోయింది. ఈ ఘటన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 14, 2026, 04:24 PM IST|Updated: Nov 14, 2026, 04:26 PM IST
joinshare
పెళ్లి పీటలెక్కాల్సిన వధువు బురద పొలంలోకి.. ఏం జరిగింది?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Microsoft Outage 2026: ఎట్టకేలకు మైక్రోసాఫ్ట్ సేవలు పునరుద్ధరణ.. 70కి పైగా దేశాల్లో యూజర్లకు ఊరట!

Microsoft Outage 2026: ఎట్టకేలకు మైక్రోసాఫ్ట్ సేవలు పునరుద్ధరణ.. 70కి పైగా దేశాల్లో యూజర్లకు ఊరట!

2

పెళ్లి పీటలెక్కాల్సిన వధువు బురద పొలంలోకి.. ఏం జరిగింది?

3

Rahul Gandhi: మీ కోసం మేమున్నాం.. గిగ్‌ వర్కర్లకు రాహుల్‌ గాంధీ భరోసా

4

Giribabu: టాలీవుడ్‌లో విషాదం.. సినీనటుడు గిరిబాబు కన్నుమూత..

5

Anirudh Kavya Maran Wedding: అనిరుధ్ - కావ్యా మారన్ పెళ్లికి ఖర్చు రూ.100 కోట్లా? సోషల్ మీడియాలో సంచలనం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bride Falls Into Rice Field Video: పెళ్లి రోజు అంటే.. ప్రతి అమ్మాయి జీవితంలో ఒక మధురమైన కలగా భావిస్తూ ఉంటారు. అందమైన దుస్తులతో పాటు అద్భుతమైన మేకప్, బంధుమిత్రుల కోలాహలం మధ్య కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని ఎన్నో ఆశలు ఉంటాయి.. కానీ.. వియత్నాంలోని ఒక పెళ్లికూతురు పెళ్లి ముహూర్తానికి కొద్ది నిమిషాల ముందే.. ఊహించని, వింతైన అనుభవం ఎదురైందట.. ఆనందంగా అత్తారింటికి వెళ్లాల్సిన ఆమె.. అనుకోని ప్రమాదంతో నిలువెల్లా బురదలో మునిగిపోయింది.. ఇప్పుడు దీనికి సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వియత్నాంలోని తుయెన్ క్వాంగ్‌లో నవంబర్ 10వ తేదీ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుందట.. 21 ఏళ్ల వరుడు  లీ వాన్ వియత్, 19 ఏళ్ల వధువు డామ్ థీ జువాన్ వివాహ చేసుకునేందుకు వరుడి ఇంటికి కారులో బయలుదేరారట.. మరికొద్ది నిమిషాల్లో పెళ్లి మండపానికి చేరుకుంటారనగా.. వారి కారు అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కనే వరి పొలంలోకి బోల్తా పడింది..

వరుడు అందించిన సమాచారం ప్రకారం.. పెళ్లి కారు బానెట్‌పై అందంగా పూలతో అలంకరించారు.. అయితే.. ప్రయాణం చేసే క్రమంలో బలమైన గాలులు వీచడంతో ఆ పూల డిజైన్‌ ఉన్నట్లుండి.. లేచి కారు ముందు విండ్‌షీల్డ్ పూర్తిగా కప్పుకుపోయిందట.. దీంతో డ్రైవర్‌కు ఎదురుగా ఉన్న రోడ్డు ఏమాత్రం కనిపించలేదట.. దీంతో కారు దాదాపు ఒక మీటరు లోతులో ఉన్న బురద వరి పొలంలోకి పడిపోయిందట..

కారు బోల్తా పడగానే వెనుక వస్తున్న బంధువులతో పాటు స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారట.. కారు బరువుగా ఉండటంతో మొదట పైకి లేపడం ప్రయత్నించారట.. స్థానికుల సాయంతో వధూవరులను సురక్షితంగా బయటకు తీశారు.. అయితే.. వధువు కూర్చున్న వైపు కారు ఒరగడంతో కిటికీ లోంచి బురదంతా ఆమెపై పడింది.. బయటకు వచ్చిన వధువును చూసి అక్కడున్న వారంతా నవ్వుకున్నారట.. ఆమె ధరించిన మెరిసే తెల్లటి పెళ్లి గౌను, జుట్టు, శరీరం మొత్తం బురదతో నిండిపోయి.. అచ్చం మట్టి బొమ్మలా మారిపోయింది. ప్రస్తుతం ఈ దృశ్యాలే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన చాలా మంచి అయ్యే పాపం అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 
 

— Đình Lê (@StRyuAka) November 13, 2026

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News
Telugu News