• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /అక్టోబర్‌లో కొత్త ఫోన్ల సందడి.. Vivo S2 FE, Oppo F35 5G లాంచ్ వివరాలివే!

అక్టోబర్‌లో కొత్త ఫోన్ల సందడి.. Vivo S2 FE, Oppo F35 5G లాంచ్ వివరాలివే!

Vivo S2 Fe: త్వరలోనే భారత మార్కెట్‌లోకి కొత్త వివో స్మార్ట్‌ఫోన్స్‌ లాంచ్‌ కాబోతున్నాయి. దీనిని కంపెనీ అద్భుతమైన ఫీచర్స్‌ స్పెషిఫికేన్స్‌లో విడుదల కాబోతున్నాయి. అయితే, ఆ ఫోన్స్‌కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Oct 02, 2026, 03:39 PM IST|Updated: Oct 02, 2026, 03:41 PM IST
joinshare
అక్టోబర్‌లో కొత్త ఫోన్ల సందడి.. Vivo S2 FE, Oppo F35 5G లాంచ్ వివరాలివే!
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Auto Charges Hike: ఆటో కార్మికులకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త.. 12 ఏళ్ల తర్వాత ఛార్జీలు పెంపు

Auto Charges Hike: ఆటో కార్మికులకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త.. 12 ఏళ్ల తర్వాత ఛార్జీలు పెంపు

2

అక్టోబర్‌లో కొత్త ఫోన్ల సందడి.. Vivo S2 FE, Oppo F35 5G లాంచ్ వివరాలివే!

3

Oppo నుంచి అదిరిపోయే 5G ఫోన్లు.. F35, F35 Pro ఫీచర్లు లీక్.. పూర్తి వివరాలు ఇవే!

4

భగ్గుమన్న 317 జీవో బాధితులు.. న్యాయం చేయాలని గాంధీ భవన్‌ ఎదుట నిరసన.. ఉపాధ్యాయుల అరెస్టు!

5

విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు అపూర్వ కానుక.. కారు తాళాలు చేతిలో పెట్టి కంటతడి పెట్టించిన దృశ్యం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vivo S2 Fe Latest News: భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ప్రముఖ టెక్ కంపెనీ విడుదల చేసే ఒప్పో 5G స్మార్ట్‌ఫోన్‌కి మంచి డిమాండ్‌ ఉంది. ఒప్పో మార్కెట్‌లోకి మంచి మంచి స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ఈ మొబైల్స్‌ అద్భుతమైన కెమెరాతో పాటు ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఇదిలా ఉంటే వీవో మార్కెట్‌లోకి అద్భుతమైన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వివో V80..
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ అందించిన సమాచారం ప్రకారం.. వివో V80 స్మార్ట్‌ఫోన్‌ ఈ ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ సేల్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. దీనిని కంపెనీ 8GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.63,000తో లభించబోతోంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన వివిధ మోడల్స్ కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన అద్భుతమైన 6.59-అంగుళాల 1.5K ఫ్లాట్ LTPS OLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది మోస్ట్ పవర్‌ఫుల్‌ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌పై పని చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఇందులో 50-మెగాపిక్సెల్ OIS ప్రధాన కెమెరాతో పాటు ఎంతో శక్తివంతైన 7200mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.

ఒప్పో F35 5G
అమెజాన్ అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం..ఈ ఒప్పో F35 5G స్మార్ట్‌ఫోన్‌ అద్బుతమైన ఫీచర్స్‌తో అక్టోబర్ 5న భారత మార్కెట్లో లాంచ్‌ కాబోతోంది. అంతేకాకుండా OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది ఎంతో శక్తివంతమైన 8000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఎన్నో రకాల ఫీచర్స్‌ కూడా కలిగి ఉంటుంది.

వివో ఎస్2 FE
ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న మైక్రోసైట్‌ అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. వివో ఎస్2 ఎఫ్ఈ  అక్టోబర్ 6న విడుదల కాబోతున్నట్లు ఎలుస్తోంది. ఇది చాలా ప్రత్యేకమైన 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో పాటు 10,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని ఫ్రంట్‌ భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది..

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News