• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /King Cobra Video: కింగ్ కోబ్రాతో డెంజర్ స్టంట్స్.. యువతి ధైర్యానికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్...

King Cobra Video: కింగ్ కోబ్రాతో డెంజర్ స్టంట్స్.. యువతి ధైర్యానికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్...

king cobra attack: కింగ్ కోబ్రా పామును యువతి అత్యంత చాకచక్యంగా పట్టుకునేందుకు ప్రయత్నించింది. కానీ అది పలు మార్లు ఆమెపైన దాడి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Written ByInamdar Paresh
Published: Nov 05, 2026, 03:43 PM IST|Updated: Nov 05, 2026, 03:51 PM IST
joinshare
King Cobra Video:  కింగ్ కోబ్రాతో డెంజర్ స్టంట్స్.. యువతి ధైర్యానికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్...
Image Credit: king cobra video viral

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
షుగర్ ఉన్నవాళ్లు అన్నం తినకూడదా?.. ఎర్ర బియ్యంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!!

షుగర్ ఉన్నవాళ్లు అన్నం తినకూడదా?.. ఎర్ర బియ్యంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!!

2

ఇంటి నుంచే పాన్ కార్డ్.. ఆన్‌లైన్‌లో 10 నిమిషాల్లో అప్లై చేయండిలా..! సులభమైన ప్రాసెస్ ఇదే!

3

సోషల్ మీడియాలో మరోసారి మంగ్లీ పాట వైరల్‌.. ‘మాటి సీజన్ 2’ జానపద గేయానికి సూపర్ రెస్పాన్స్..

4

ZPTC And MPTC Elections: గొడవలేం లేవు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌ ప్రశాంతం: ఎన్నికల సంఘం

5

King Cobra Video: కింగ్ కోబ్రాతో డెంజర్ స్టంట్స్.. యువతి ధైర్యానికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్...

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Woman dangerous stunts with king cobra video: పాములలో కింగ్ కోబ్రా  అత్యంత డెంజర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది గూడు కట్లుకుని పిల్లలను కాపాడుకుంటుంది. అంతే కాకుండా కింగ్ కోబ్రా ఇతర పాముల్ని అమాంతం దాడి చేసి తినేస్తుంది. ఇతర పాముల కాటుల కంటే కింగ్ కోబ్రా పాము విషం అత్యంత భయంకరమైందని, ఇది సెకన్ల వ్యవధిలోనే శరీరంపై పనిచేస్తుందని వెంటనే విగత జీవిగా మారిపోతారని చెప్తుంటారు.

 అయితే కోబ్రా దాడి నేపథ్యంలో తరచుగా అనేక వీడియోలు నెట్టింట వైరల్గా మారుతుంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కింగ్ కోబ్రాను యువతి అత్యంత ధైర్యంతో ఈజీగా పట్టుకుని  స్టంట్ లు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

 

DO NOT try this at home😳 This girl rescued the King Cobra with her bare hands. Handling such a massive venomous snake with this much calm is crazy. https://t.co/wFRJoxpRfD

— Vertigo_Warrior (@VertigoWarrior) November 5, 2026

 

ఒక ఇంటి  ఆవరణలో ఉన్న చెట్లలో కింగ్ కోబ్రా బైటకొచ్చింది. వెంటనే దాన్ని గుర్తించి ఇంట్లోని వారు స్నేక్ టీమ్ కు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న టీమ్ లోని యువతి కింగ్ కోబ్రాను ఎంతో చాకచక్యంగా పట్టునేందుకు ప్రయత్నించింది. అది దాదాపు 15 అడుగుల పొడవుంది. యువతి  పలుమార్లు కోబ్రా కాటు నుంచి బైటపడింది. అయన కూడా ఆమె వెనక్కు తగ్గలేదు.  

పదే పదే కింగ్ కోబ్రాను తన ఆధీనంలో తెచ్చుకొవడానికి  శాయ శక్తులా ప్రయత్నించింది. చివరకు పడగ విప్పి బుసలు కొడుతున్న కూడా కింగ్ కోబ్రాను తన స్వాధీనంలో తెచ్చుకుంది. ఈ ఘటనను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్  చేయడంతో అది  కాస్త వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాబోయ్ ఏంట్రా ఆ ధైర్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Telugu News