• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ఇంటి నుంచే పాన్ కార్డ్.. ఆన్‌లైన్‌లో 10 నిమిషాల్లో అప్లై చేయండిలా..! సులభమైన ప్రాసెస్ ఇదే!

ఇంటి నుంచే పాన్ కార్డ్.. ఆన్‌లైన్‌లో 10 నిమిషాల్లో అప్లై చేయండిలా..! సులభమైన ప్రాసెస్ ఇదే!

పాన్‌కార్డు అనేది ఆదాయపు పన్ను శాఖవారు ప్రతి ఒక్కరికీ జారీ చేస్తారు. ఇందులో 10 అక్షరాల, ఆల్ఫా న్యూమరికల్‌ కోడ్స్‌ కలిగి ఉంటాయి. అయితే, పాన్‌కార్డును కూడా మీరు ఇంట్లో నుంచే సింపుల్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు.

Written ByRenuka Godugu
Published: Nov 05, 2026, 04:06 PM IST|Updated: Nov 05, 2026, 04:12 PM IST
joinshare
ఇంటి నుంచే పాన్ కార్డ్.. ఆన్‌లైన్‌లో 10 నిమిషాల్లో అప్లై చేయండిలా..! సులభమైన ప్రాసెస్ ఇదే!
Image Credit: How to Apply for a PAN Card: File

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
షుగర్ ఉన్నవాళ్లు అన్నం తినకూడదా?.. ఎర్ర బియ్యంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!!

షుగర్ ఉన్నవాళ్లు అన్నం తినకూడదా?.. ఎర్ర బియ్యంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!!

2

ఇంటి నుంచే పాన్ కార్డ్.. ఆన్‌లైన్‌లో 10 నిమిషాల్లో అప్లై చేయండిలా..! సులభమైన ప్రాసెస్ ఇదే!

3

సోషల్ మీడియాలో మరోసారి మంగ్లీ పాట వైరల్‌.. ‘మాటి సీజన్ 2’ జానపద గేయానికి సూపర్ రెస్పాన్స్..

4

ZPTC And MPTC Elections: గొడవలేం లేవు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌ ప్రశాంతం: ఎన్నికల సంఘం

5

King Cobra Video: కింగ్ కోబ్రాతో డెంజర్ స్టంట్స్.. యువతి ధైర్యానికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్...

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

How to Apply for a PAN Card: పాన్‌కార్డు కూడా ప్రతిఒక్కరూ కలిగి ఉండాల్సిందే. ఆర్థిక లావాదేవీలకు ఇది కచ్చితం. అయితే, వ్యాపారులు, ఉద్యోగులు లేదా బ్యాంక్‌ ఖాతా కావాలన్నా పాన్‌ కార్డు కావాల్సిందే. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టినా, ఏవైనా స్థిరాస్తులు విక్రయాలకు కూడా పాన్‌ కార్డు తప్పనిసరి. సాధారణంగా ఈ పాన్‌ కార్డు ఆదాయపు పన్ను శాఖ వారు ప్రతి ఒక్కరికీ జారీ చేస్తారు. ఇందులో మొత్తం 10 లెట్టర్స్‌, అల్ఫాన్యూమరికల్‌ క్యారెక్టర్స్‌ ఉంటాయి. పాన్‌ కార్డు ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పాన్‌ కార్డు ఎందుకు?
పాన్‌ కార్డు ఉద్యోగులు, జీతంతోపాటు బ్యాంక్‌ సర్వీసులకు కూడా ఉపయోగిస్తాం. ఆదాయపు పన్ను రిటర్న్స్‌ ఫైలింగ్‌ చేసేటప్పుడు పాన్‌ కార్డు తప్పనిసరి చేశారు. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు, ఆస్తుల విక్రయాలకు కూడా పాన్‌ కార్డు ఉపయోగిస్తారు.

పాన్‌ కార్డుకు ఎలా దరఖాస్తు చేయాలి?
మీరు కూడా పాన్‌కార్డుకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారా? అయితే, Protean లేదా UTIITSL అధికారిక పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా దరఖాస్తుదారుడి పర్సనల్‌ వివరాలు నమోదు చేయాలి. అక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.  ఆ తర్వాత ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్‌ సబ్మిట్‌ చేసిన తర్వాత మీకు ఒక రిసీట్‌ కూడా ఇస్తారు. ఆ నెంబర్‌ భద్రపరచుకోవాలి. దీంతో మీ అప్లికేషన్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోవచ్చు.

Read Also: ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉండాలా? మాస్డ్క్‌ ఆధార్‌ను ఫోన్‌లోనే ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!

 

Read Also: రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఆధార్‌తో రేషన్ కార్డ్ లింక్ చేయకపోతే రేషన్ కట్? ఆన్‌లైన్‌లో ఇలా 2 నిమిషాల్లో పూర్తి చేయండి!

ఇన్‌స్టెంట్‌ కార్డు..
మీ మొబైల్‌ నెంబర్‌ ఆధార్‌ కార్డుతో లింక్‌ అయి ఉందా? అయితే, మీరు ఇన్‌స్టెంట్‌ ఇ ప్యాన్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ ద్వారానే మీరు పొందుతారు. ముందు ఈ అధికారిక వెబ్‌సైట్‌ చేయండి. అక్కడ ఇన్‌స్టెంట్‌ e-pan కార్డ్‌ ఆప్షన్‌ హోంపేజీలో కనిపిస్తుంది. ఆ తర్వాత Get a New ePAN ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అక్కడ మీరు నమోదు చేసిన వివరాలను వెరిఫై చేస్తుంది. అప్లికేషన్‌ ప్రక్రియ పూర్తయితే మీరు Check Status లేదా Download PAN కార్డు ఎంపిక చేయండి.

Add Zee News as a Preferred Source
TAGS:
Pan Card
National News
Income Tax
Telugu News