• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Anirudh Kavya Wedding: మూడుముళ్ల బంధంలోకి అనిరుధ్‌, కావ్య మారన్‌.. ఫొటోలు వైరల్‌

Anirudh Kavya Wedding: మూడుముళ్ల బంధంలోకి అనిరుధ్‌, కావ్య మారన్‌.. ఫొటోలు వైరల్‌

Written By Ravi Kumar Sargam
Published: Nov 12, 2026, 12:08 AM IST|Updated: Nov 12, 2026, 12:15 AM IST
joinshare

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) యజమాని కావ్య మారన్‌ ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గ్రీస్‌లో బుధవారం ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

kavyaanirudhentrypic1/6

kavyaanirudhentrypic

వివాహ విందుకు ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్‌ ఫ్రాంచైజీకి యాజ‌మానిగా ఉండ‌డంతో కావ్య మారన్‌ వివాహ విందుకు ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టులో కీల‌క ఆట‌గాళ్లు ఇషాన్‌ కిష‌న్‌, అభిషేక్ శ‌ర్మ రిసెప్ష‌న్‌కు హాజ‌ర‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. అంతేకాకుండా స‌చిన్ టెండూల్క‌ర్‌, ఎంఎస్ ధోని కూడా హాజ‌ర‌వుతారని తెలుస్తోంది.
kavyaanirudhentry2/6

kavyaanirudhentry

కావ్య, అనిరుధ్‌ వివాహం విదేశాల్లో జరగ్గా.. నవంబర్ 21న చెన్నైలో వీరి వివాహ రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. ఈ వివాహ రిసెప్షన్‌కు భారతదేశంలోని రాజకీయ ప్రముఖులు, సినీ రంగానికి చెందిన నటీనటులు, దర్శక నిర్మాతలు, క్రీడాకారులు హాజరయ్యే అవకాశం ఉంది.
anirudhentry3/6

anirudhentry

పెళ్లి సందర్భంగా గోధుమ రంగు వస్త్రాల్లో అనిరుధ్‌ రవిచందర్‌, కావ్య మారన్‌ కనిపించారు. అతిథుల మధ్య గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చారు. అనంతరం దండలు మార్చుకుని వారిద్దరూ ఒక్కటయ్యారు. ఈ వివాహానికి అతి కొద్ది మంది బంధుమిత్రులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు తరలివచ్చారు.
kavyaanirudhvips4/6

kavyaanirudhvips

అనిరుధ్‌, కావ్య వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. వివాహం అనంతరం కొత్త జంటను ఆశీర్వదించారు.
kavyaanirudhfamily5/6

kavyaanirudhfamily

అనిరుధ్ రవిచందర్ గ్రీస్‌ వేదికగా కావ్య మారన్ మెడలో మూడు ముళ్లు వేశారు. తమ పెళ్లికి సంబంధించిన ఫొటోను అనిరుధ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే దొరికే అద్భుతం. ఇక జీవితాంతం నా తోడుగా ఉండే బంధం లవ్‌ 11.11' అంటూ పోస్టు చేశారు.
kavyaanirudhphotos6/6

kavyaanirudhphotos

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) యజమాని కావ్య మారన్‌ ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గ్రీస్‌లో బుధవారం ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
TAGS:
Telugu News
Trending News
Sports News
Cricket
World News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Kwala Intel: రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే.. క్వాలా ఇంటెల్‌ ఇచ్చే సలహా ఏమిటి?

Kwala Intel: రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే.. క్వాలా ఇంటెల్‌ ఇచ్చే సలహా ఏమిటి?

2

Babu Mohan: నన్ను తీసుకోకపోవడమే వాళ్ల దురదృష్టం.. నాని ‘ది ప్యారడైజ్’పై బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!

3

ఏపీ డీఎస్సీలో 23 వేల టీచర్ పోస్టులు ఖాళీలు..? 6,500 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకంపై అభ్యర్థుల నిలదీత.. 16న భారీ ధర్నా..!!

4

Sonia Gandhi Film: సోనియా గాంధీ జీవితంపై సినిమా చేస్తా.. డబ్బులు రెడీ పెట్టుకోండి!

5

Jayanth and the Jingo: చిల్డ్రన్స్ డే స్పెషల్‌.. థియేటర్లలోకి ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ మూవీ..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.