• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Bank Holidays Alert: బ్యాంకు పనులు ఉన్నాయా? రేపటి నుంచి ఈ వారంలో ఏయే రోజుల్లో బ్యాంకులు బంద్‌ ఉంటాయో తెలుసుకోండి!

Bank Holidays Alert: బ్యాంకు పనులు ఉన్నాయా? రేపటి నుంచి ఈ వారంలో ఏయే రోజుల్లో బ్యాంకులు బంద్‌ ఉంటాయో తెలుసుకోండి!

Written ByRenuka Godugu
Published: Nov 15, 2026, 15:03 IST|Updated: Nov 15, 2026, 15:09 IST
joinshare

బ్యాంక్‌ హాలిడేస్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం ఉంటాయి. ఇవి కాకుండా స్థానిక పండుగల ఆధారంగా కూడా ఉంటాయి. బ్యాంకు ఖాతాదారులు ముందుగా ఏవైనా పనులు ఉంటే ముందుగానే చూసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడతారు. వచ్చే వారం అంటే నవంబర్‌ 16 నుంచి 22వ తేదీ వరకు ఎప్పుడు బ్యాంకులు బంద్‌ ఉంటాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

Chhath Puja bank holiday 20261/5

ఛత్ పూజ బ్యాంక్ హాలిడే 2026

బ్యాంకు పనులు ఏవైనా ఉన్నాయా? రేపు సోమవారం నుంచి ఈ వారంలో ఎన్ని రోజులు బ్యాంకులు బంద్‌ ఉంటాయి? ఈ వారంలో ఛత్‌పూజ, ఇగస్‌ బగ్వాల్‌ సందర్భంగా రానున్న వారంలో బ్యాంకులు బంద్‌ ఉంటాయి. అవి ఎప్పుడెప్పుడు తెలుసుకుందాం.
Bank holiday on November 162/5

బ్యాంక్ హాలిడేస్ నవంబర్ 2026

నవంబర్‌ 16వ తేదీ సోమవారం పాట్నా, రాంచీలో బ్యాంకులు బంద్‌ ఉంటాయి. ఈరోజు ఛత్‌ పూజ నిర్వహిస్తున్నారు. అక్కడ సెలవులు రానున్నాయి.
RBI bank holiday 3/5

ఆర్బీఐ బ్యాంక్ హాలిడే

నవంబర్‌ 20వ తేదీ డెహ్రాడూన్‌లో బ్యాంకులు బంద్‌ ఇగస్‌ బగ్వాల్‌ సందర్భంగా పని చేయవు. నవంబర్‌ 22 ఆదివారం దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులు బంద్‌ ఉంటాయి.
Bank holidays 20264/5

బ్యాంక్ సెలవులు 2026

ఈ వారంలో నవంబర్‌ 17, 18, 19, 21 తేదీల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. నవంబర్‌ 21వ తేదీ మూడో శనివారం ఆరోజు బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయి. రెండో, నాలుగో శనివారాలు మాత్రమే బంద్‌ ఉంటాయి.
Bank holidays5/5

బ్యాంక్ హాలిడేస్

నవంబర్‌ 16 ఛత్‌పూజ సందర్భంగా లోకల్‌గా కూడా హాలిడే ఇచ్చారు. అయితే, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, యూపీఐ లావాదేవీలు మాత్రం యథావిధిగా ఏటీఎం సేవలు కూడా 24 గంటలు అందుబాటులో ఉంటాయి.
TAGS:
Bank Holiday
Reserve Bank of India
National News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.