• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /శుక్రవారం రోజు ఈ రాశుల వారికి సరస్వతి దేవి అనుగ్రహం.. లక్ష్మీదేవి కటాక్షంతో జాక్‌పాట్!

శుక్రవారం రోజు ఈ రాశుల వారికి సరస్వతి దేవి అనుగ్రహం.. లక్ష్మీదేవి కటాక్షంతో జాక్‌పాట్!

Written ByRenuka Godugu
Published: Oct 16, 2026, 07:25 AM IST|Updated: Oct 16, 2026, 07:28 AM IST
joinshare

నేటి రాశి ఫలాలు.. ఈ రోజు శ్రీపరాభవనామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, శరత్ ఋతువు, దక్షిణాయణం, 2026 అక్టోబర్ 16 శుక్రవారం. పండితుల అభిప్రాయం ప్రకారం, ఈ రోజు అదృష్టం కలిసివచ్చే రాశులు ఉంటాయి. ఈరోజు సరస్వతి దేవి పూజకు ప్రత్యేకత ఉంది, ఆమె ఆశీస్సులు అందుతాయి. వివరాలు తెలుసుకుందాం.
 

Aries1/5

మేష రాశి:

ఈ రోజు మీకు ఆనందంగా సాగుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టడానికి, ఆర్థిక పరమైన పనులకు అనుకూల సమయం. స్థిరాస్తుల కొనుగోలుకు కూడా ఇది మంచి సమయం. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
gemini2/5

మిథున రాశి:

ఈ రోజు మీకు శుభకరంగా ఉంటుంది. అన్ని పనులూ అనుకూలంగా జరుగుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు ఇది శుభసూచకం. ఉద్యోగులకు శుభవార్త వచ్చే సమయం.
cancer3/5

కర్కాటక రాశి:

ఈ రోజు ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి. కుటుంబంలో సఖ్యతను పెంచుకోవడానికి ప్రయత్నించండి.
leo4/5

సింహ రాశి:

ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబంలో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి. లాభనష్టాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆందోళన చెందకండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
pisces5/5

మీన రాశి:

ఈ రోజు మీకు శుభకరంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కొత్త విజయాలు వరిస్తాయి, శుభకార్యాలలో పాల్గొంటారు.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)
TAGS:
Daily Horoscope

Trending

  • News
  • Photos
  • Videos
దీపావళికి ముందే రూ.2000 జమవుతాయా? PM కిసాన్ 24వ విడతపై బిగ్ అప్‌డేట్!

దీపావళికి ముందే రూ.2000 జమవుతాయా? PM కిసాన్ 24వ విడతపై బిగ్ అప్‌డేట్!

2

PRC, పెండింగ్ బిల్లులు తేల్చకపోతే ఉద్యమం తప్పదు.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి..!!

3

ఒకే మహిళ.. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆధార్ లింకింగ్‌తో దొరికిపోయిందిలా..!!

4

పాఠశాలలో తుపాకీతో విరుచుకుపడ్డ 16 ఏళ్ల కుర్రాడు.. ముగ్గురు చిన్నారులు సహా నలుగురి మృతి..!!

5

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన ఎన్నికల సందడి..నేటి నుంచే నామినేషన్లు ప్రారంభం..ఈసీ కీలక నిర్ణయం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.