• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /మహార్నవమి రోజు ఆ 3 రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం.. ఈరోజు కొత్త పనులు ప్రారంభించే రాశులు ఇవే!

మహార్నవమి రోజు ఆ 3 రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం.. ఈరోజు కొత్త పనులు ప్రారంభించే రాశులు ఇవే!

Written ByRenuka Godugu
Published: Oct 19, 2026, 07:12 AM IST|Updated: Oct 19, 2026, 07:16 AM IST
joinshare

నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, శరదృతువు, దక్షిణాయనం, 2026 అక్టోబర్ 19వ తేదీ, సోమవారం. పండితుల అభిప్రాయం ప్రకారం, ఈరోజు కొత్త పనులు ప్రారంభించే రాశులు ఏవి? ఏ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

Aries1/5

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని విషయాల్లోనూ సానుకూలతతో పనులు సాగుతాయి. కొత్త పనులను ప్రారంభించడానికి ఇది మంచి సమయం. సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా, పని ప్రదేశంలో కూడా మంచి ప్రశంసలు అందుకుంటారు.
gemini2/5

మిథున రాశి

మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో సఖ్యతను పెంచుకోవడానికి ప్రయత్నించండి. మిథున రాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే శ్రేయస్కరం.
cancer3/5

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టారు, ప్రయాణాలు చేస్తారు. ఆర్థికంగా కలిసివచ్చే రోజు. విద్యార్థులకు కూడా ఈరోజు సానుకూలంగా ఉంటుంది.
aquarius4/5

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆచితూచి ఆలోచించండి. ఇతరుల గొడవల్లో జోక్యం చేసుకోకండి. కుంభ రాశి వారు ఈరోజు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది, ఎందుకంటే ఇది జాగ్రత్తగా ఉండాల్సిన రోజు.
pisces5/5

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సాగించే అవకాశం ఉంది.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)
TAGS:
Daily Horoscope
Zodiac Signs
Spirituality

Trending

  • News
  • Photos
  • Videos
ఏపీకి చల్లటి కబురు.. మూడు రోజులు భారీ వర్షాలు..

ఏపీకి చల్లటి కబురు.. మూడు రోజులు భారీ వర్షాలు..

2

టైగర్ ష్రాఫ్ కారు పై కాల్పుల కలకలం.. రంగంలోకి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్..

3

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక.. నెరవేరనున్న ఉద్యోగుల డీఏ, డీఆర్ డిమాండ్లు..!

4

మమిత బైజు తెలుగు ఎంట్రీకి అంతా సిద్ధం.. ? ఏ సినిమాతో అంటే.. !!

5

తమన్నా బోల్డ్ స్టెప్.. కెరీర్ కోసం ఆ మాత్రం ఉండాలంటున్న మిల్కీ బ్యూటీ..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.