• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /నేటి బంగారం, వెండి ధరలు.. స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు ..

నేటి బంగారం, వెండి ధరలు.. స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు ..

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 23, 2026, 13:09 IST|Updated: Nov 23, 2026, 13:16 IST
joinshare

Gold Rate Prise slightly Hike: పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు.. గత కొన్నేళ్లుగా బంగారం ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. నేడు స్వల్పంగా పెరిగింది. నేడు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.. 

Silver Gold Rates 1/5

వెండి, బంగారం ధరలు

Today Gold Silver Rates:అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం కారణంగా అప్పట్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. కానీ పదకొండు నెలలుగా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఏకంగా 11 నెలల కాలంలో దాదాపు రూ. 60 వేల వరకు తగ్గింది. ప్రపంచ మాద్యం కారణంగా ప్రధాని మోడీ బంగారం కొనొద్దని చెప్పడంతో భారతీయులు పెద్దగా బంగారం పై ఇన్వెస్ట్ చేయలేదు. అయితే ప్రధాని మోడీ మాటలను పెడ చెవిన పెట్టిన వారు ప్రస్తుతం బంగారం ధరలు తగ్గడంతో లబోదిబో మంటున్నారు.
Gold 2/5

బంగారం

కార్తీక మాసం శుభ ముహూర్తాలు కూడా తక్కువ ఉన్న కారణంగా ఈ రోజు దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్పల్పంగా పెరిగాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సీజన్ కాబట్టి బంగారం కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. మరోవైపు ప్రజలు కూడా బంగారం ధరలు తగ్గడంతో ఒక్కసారిగా బంగారం కొనడంపై దృష్టి సారించారు.
Gold Rate hike 3/5

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

పశ్చిమాసియాలో అనిశ్చితితో పాటు దేశ ప్రధాని కూడా స్వయంగా బంగారం కొనద్దని చెప్పడంతో ప్రస్తుతం బంగారం నేల చూపులు చూస్తుంది. లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ కోసం బంగారాన్ని మించింది లేదని వ్యాపార వర్గాలు చెబుతున్న మాట. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్స్ పసిడి ధర రూ. 1,26,560గా ఉంది. నిన్న హైదరాబాద్‌లో గ్రాము బంగారం ధర రూ. 1,25,080 పలికింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు (నవంబర్ 23 2026) 10 గ్రాములు బంగారం రూ. 1480 పెరిగింది. గ్రాముకు రూ. 148 పెరిగింది.
22 Carrots Gold Rates 4/5

22 క్యారెట్ల బంగారం ధర

ఇక 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం.. ధర 10 గ్రాములు.. రూ. 1,16,000గా ఉంది. నిన్న ఇదే రోజు 1,14,660గా ఉంది. అంటే నిన్నటితో పోలిస్తే రూ. 1340 పెరిగింది. గ్రాముకు 134 పెరిగింది. ఇక చెన్నెలో 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం గ్రాము ధర రూ.14,325గా ఉంది. బెంగళూరులో ..రూ. 11,601..ముంబైలో.. 11,601.. కోల్‌కతాలో కూడా రూ. 11,610.. ఢిల్లీలో.. రూ. 11,615.. కేరళలో 9028.. అహ్మదాబాద్‌లో రూ. 11,606 గా ఉంది.
Silver Rate 5/5

సిల్వర్ ధర

ఇక గ్రాము సిల్వర్ ధర..రూ. 175గా ఉంది. కిలో రేటు రూ.1,75,00గా నమోదు అయింది. మొత్తంగా నిన్నటితో పోలిస్తే బంగారం ధరతో కంపేర్ చేస్తే పెద్దగా మార్పులు చేర్పులు ఏమి లేవు.
TAGS:
Gold Rate
Silver Rate
Telugu News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Panchayat Elections:  ఏపీలో మామ అల్లుళ్ల 'పంచాయితీ'.. బాలకృష్ణ వర్సెస్ నారా లోకేశ్!

Panchayat Elections: ఏపీలో మామ అల్లుళ్ల 'పంచాయితీ'.. బాలకృష్ణ వర్సెస్ నారా లోకేశ్!

2

Naga Chaitanya On Shobitha: శోభితాపై నాగచైతన్యకు ఇంత ప్రేమ ఉందా? ఒక్క మాటతో అంతా బయటపెట్టేశాడు!

3

Viral News: కొడుకు లేడని.. కూతురికి బాధ్యతలు వద్దని.. బతికి ఉండగానే తద్దినం..!

4

Telangana Congress: రాజకీయాల నుంచి తప్పుకుండా.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. మ్యాటర్ ఏమిటంటే..?..

5

India vs New Zealand 1st Test Highlights: గోడ కట్టేసిన కివీస్ బ్యాటర్లు.. భారత్ గెలుపు ఆశలపై నీళ్లు..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.