Gold Rate Today: దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం నేడు అక్టోబర్ 1వ తేదీ గురువారం పలు నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: దేశంలో గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పతనం అవుతూనే ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ లో అనిశ్చితులకు తోడు డాలర్ బలపడటం, యూఎస్ బాండ్స్ పై రాబడులు పెరగడంతో పసిడికి డిమాండ్ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో నేడు సెప్టెంబర్ 30వ తేదీ బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: దేశీయంగా బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. ఎవరూ ఊహించని రీతిలో దిగివచ్చాయి. నేడు సెప్టెంబర్ 29వ తేదీ దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Silver Price Crash: అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు భారీగా క్షీణించాయి. ముడి చమురు ధరలు పెరగడం సహా ద్రవ్యోల్బణ భయాలతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు బలంగా మారడమే ఇందుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. అమెరికా బాండ్ దిగుబడులు (Bond Yields) గత కొన్నేళ్ల గరిష్ట స్థాయికి చేరడం బులియన్ మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చింది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు మార్కెట్లను జాగ్రత్తగా విశ్లేషించి వ్యవహరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Gold Rate Today: గత వారం నుండి దేశీయ మార్కెట్లో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత వారంలోనే 10 గ్రాముల పసిడి ధర రూ. 3,160 మేర పడిపోయింది. వెండి ధరలు కూడా ఇదే ధోరణిని అనుసరిస్తున్నాయి.
Gold Rate Today: గత కొన్నిరోజులుగా పతనం దిశగా కొనసాగుతున్న బంగారం ధరలు..నేడు శనివారం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలో ధరలు పెరిగినట్లు మనం గమనించవచ్చు. హైదరాబాద్ నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: బంగారం కొనుగోలు చేద్దామనుకున్న వారికి గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర సెప్టెంబర్ 25వ తేదీన కూడా భారీగా దిగివచ్చింది. అమెరికా బాండ్ ఈల్ట్స్ పుంజుకోవడం.. ఇదే సమయంలో ఫెడ్ వడ్డీ రేట్లు పెంపు భయాలతో బంగారం ధరలు మళ్లీ పతనం అవుతున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా ధరలు దిగివస్తున్నాయి. నేడు సెప్టెంబర్ 25వ తేదీ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.