Khushbu weight loss: ఒకప్పుడు 98.6 కిలోల బరువున్న నటి ఖుష్బూ.. దాదాపు 40 కిలోలు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. మోకాలి నొప్పి, ఆరోగ్యంపై భయం, భర్త సుందర్ ఇచ్చిన స్ఫూర్తితో ఆమె తన జీవనశైలిని మార్చుకున్నారు. గ్లూటెన్ సమస్య ఉందని తెలుసుకున్న తర్వాత చపాతీ, మైదా వంటి ఆహారాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో బరువు తగ్గారు.
1/5
2/5
3/5
4/5
5/5