Kajal Aggarwal Love Story: కాజల్ అగర్వాల్ లవ్ స్టోరీలో ఎన్ని సినిమాటిక్ ట్విస్టులు ఉన్నాయో తెలుసా..? కాజల్ కథలో ఏముంది. గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు.. కానీ పెళ్లికి ముందే భర్త గౌతమ్‌కు బ్రేకప్ చెప్పి వేరే వాళ్లతో డేటింగ్ చేసారని తెలుసా..? అసలు ఈ వార్తల్లో నిజమెంత..? పూర్తిగా విడిపోయిన ఈ కపుల్ మళ్లీ ఎలా కలిశారు..? ఈ క్రేజీ స్టోరీని పెళ్లి వరకు ఎలా తీసుకొచ్చారనేది చూడాలి.
1/5
2/5
3/5
4/5
5/5