Motorola Edge 70 Fusion Offer: ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. ఇప్పుడే దీనిని కొనుగోలు చేసేవారికి దిమ్మతిరిగే ఆఫర్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్చేంజ్ ఆఫర్ వినియోగించి కొనుగోలు చేసేవారికి ఇది కేవలం రూ.7,999 లోపే పొందవచ్చు..
Motorola Edge 70 Fusion Offer News: ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను మిడిల్ రేంజ్ బడ్జెట్‌లో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని స్మార్ట్‌ఫోన్స్ అత్యంత చీప్ ధరకే లభిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా మోటోరోలా స్మార్ట్‌ఫోన్స్ చీప్ ధరలకే లభిస్తున్నాయి.
1/5
నో-కాస్ట్ ఈఎంఐ
అంతేకాకుండా దీనిపై నో-కాస్ట్ ఈఎంఐ (No Cost EMI) ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ప్రతి నెల EMI కట్టాలనుకునేవారు 9 నెలల పాటు నెలకు రూ.3,144 చొప్పున నో-కాస్ట్ ఈఎంఐ కూడా లభిస్తోంది.. ఈ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. ఇది 8GB ర్యామ్‌తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ని కూడా కలిగి ఉంటుంది.
2/5
ఎక్స్ఛేంజ్ బోనస్
ఇవే కాకుండా అదనంగా ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఇందులో భాగంగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకునే వారికి గరిష్టంగా రూ.23,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. దీనిపై అదనంగా మరో రూ.1,250 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది.. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం చీప్ రూ.7,999 లోపే పొందవచ్చు.
3/5
బ్యాంక్ ఆఫర్స్
ఈ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి ఏకంగా రూ. 2,738 ఇన్స్టంట్ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించేవారికి కూడా రూ.2,738 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
4/5
MRP ధర రూ.49,999
ఈ స్మార్ట్‌ఫోన్ అసలు MRP ధర రూ.49,999 కాగా.. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్‌లో భాగంగా 38 శాతం ఫ్లాట్ తగ్గింపుతో రూ.30,999 ధరకే అందుబాటులో ఉంది.. అంతేకాకుండా దీనిని బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి చీప్ ధరకే లభిస్తోంది.
5/5
ప్రాసెసర్ వివరాలు
శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చిన మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ (Motorola Edge 70 Fusion Snapdragon) స్మార్ట్‌ఫోన్ అత్యంత చీప్ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్‌తో చీప్ ధరకే లభిస్తోంది.