Motorola G37 Power 5G: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్‌లో భాగంగా MOTOROLA g37 power 5G స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు లేని ఆఫర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఎక్చేంజ్ ఆఫర్స్‌తో కేవలం రూ.4 వేలలోపే పొందే ఛాన్స్ లభిస్తోంది. అయితే, దీనిని ఏయే ఆఫర్స్ కొనుగోలు చేస్తే చీప్ ధరకే లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Motorola G37 Power 5G: ఎప్పటి నుంచో మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి అద్భుతమైన శుభవార్త.. ఫ్లిప్‌కార్ట్ దిపావళీ సందర్భంగా మొబైల్స్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్ ఆఫర్స్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా MOTOROLA బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్ ఎప్పుడు లభించని అత్యంత తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్స్ చీప్ ధరలకే లభించడం విశేషం..
1/6
సెల్ఫీ కెమెరా
వెనుక భాగంలో ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఇది అద్భుతమైన 50 MP ప్రధాన AI కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 8 MP సెల్ఫీ కెమెరా సపోర్ట్ కూడా లభిస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన 7,000 mAh భారీ బ్యాటరీతో లభిస్తోంది. 30W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది.
2/6
చిప్‌సెట్ ప్రాసెసర్
ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ల్పే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ (Corning Gorilla Glass 7i) ప్రొటెక్షన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6400 (MediaTek Dimensity 6400) ఆక్టా-కోర్ 5G చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చింది.
3/6
డిస్‌ప్లే
ఈ MOTOROLA g37 power 5G స్మార్ట్‌ఫోన్‌నుకు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లో వెళితే.. ఇది 6.67 అంగుళాల HD+ IPS LCD పంచ్-హోల్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120 Hz రిఫ్రెష్ రేట్, 1604 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్, గరిష్టంగా 1050 nits పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో లభిస్తోంది.
4/6
క్రెడిట్ కార్డ్
ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. Flipkart Axis, SBI బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసేవారికి రూ.750 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంతేకాకుండా ఎక్చేంజ్ ఆఫర్ వినియోగిస్తే రూ.11,700 వరకు ఎక్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.4 వేలలోపే పొందవచ్చు..
5/6
ఆఫర్స్
MOTOROLA g37 power 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఆఫర్స్, ధర వివరాల్లోకి వెళితే.. ఇది 64 GB ఇంటర్నల్ స్టోరేజ్, 4 GB ర్యామ్ కలిగిన స్మార్ట్‌ఫోన్ ధర MRP రూ.26,499 కాగా.. ఇప్పుడే దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో కొనగోలు చేస్తే దాదాపు 43 శాతం ఫ్లాట్ తగ్గింపుతో రూ.14,999 లోపే సొంతం చేసుకోవచ్చు..
6/6
అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్
ఇప్పుడు మోటో స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి డిమాండ్ ఉంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ దీనిని దృష్టిలో పెట్టుకుని ఆఫర్స్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా MOTOROLA g37 power 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి..