• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /రూ.44,999 ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌తో రూ.2 వేల లోపే Motorola 5G ఫోన్!

రూ.44,999 ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌తో రూ.2 వేల లోపే Motorola 5G ఫోన్!

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 05, 2026, 03:31 PM IST|Updated: Nov 05, 2026, 03:37 PM IST
joinshare
Motorola Moto G Max 5G: దీపావళి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో Motorola Moto G Max 5G స్మార్ట్‌ఫోన్‌ అద్బుతమైన ఆఫర్స్‌తో లభిస్తోంది. ముఖ్యంగా దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి ఎక్చేంజ్‌ ఆఫర్స్‌తో రూ.2 వేల లోపే పొందవచ్చు. అయితే, దీనిపై లబిస్తున్న బ్యాంక్‌ ఆఫర్స్ వివరాలు, ఫీచర్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం..

Motorola Moto G Max 5G: Motorola స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి అద్భుతమైన గుడ్‌ న్యూస్‌.. ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో దిపావళీ ఆఫర్స్‌లో భాగంగా అత్యంత చీప్‌ ధరకే లభిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో లాంచ్‌ అయిన Motorola Moto G Max 5G స్మార్ట్‌ఫోన్‌ ఎప్పుడు లేని ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
 

Flipkart Smartphone Deals1/6

బ్యాంక్‌ ఆఫర్స్‌

దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్‌ యాక్సిస్‌ బ్యాంక్‌తో పాటు SBI బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌ వినియోగించి పేమెంట్ చేసేవారికి ఏకంగా రూ.1,075 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు.. అంతేకాకుండా పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.20,424 వరకు ఎక్చేంజ్‌ బోనస్‌ లభిస్తుంది. దీంతో మీరు కేవలం రూ.2 వేల లోపే ఈ Motorola Moto G Max 5G స్మార్ట్‌ఫోన్‌ సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.
7000mah Battery Phone2/6

MRP ధర

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. ఇది MRP ధర రూ. 44,999తో మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.23,500 ఫ్లాట్‌ తగ్గింపు కూడా లభిస్తోంది. దీంతో మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.21,499 లోపే సొంతం చేసుకోవచ్చు..
Motorola Bank Discount3/6

ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌

ఈ Motorola Moto G Max 5G స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.. దీనికి కంపెనీ 30W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.. అలాగే ఇది అద్భుతమైన లేటెస్ట్ Android 16 (Hello UI) క్లీన్ స్టాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో లభిస్తోంది.
Motorola Smartphone Discount4/6

మెయిన్ సెన్సార్‌

ఈ Motorola Moto G Max 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కెమెరా సెటప్ వివరాల్లోకి వెళితే.. ఇది చాలా అద్భుతమైన డ్యూయల్ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది.. ఇందులో చాలా ప్రత్యేకమైన 50MP Sony LYT-600 మెయిన్ సెన్సార్‌తో పాటు 8MP అల్ట్రా-వైడ్ , మ్యాక్రో లెన్స్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ కోసం చాలా అద్భుతమైన 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా లభిస్తోంది.
Motorola Moto G Max Price5/6

పీక్ బ్రైట్‌నెస్‌

అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1050 nits పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో అందుబాటులోకి రావడం విశేషం.. ఇది ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 6s Gen 4 (4nm) ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది వివిధ రకాల స్టోరేజ్‌ వేరియంట్స్‌ను కూడా కలిగి ఉంటుంది..
Moto G Max 5G6/6

డిస్ల్పే

Motorola Moto G Max 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ఎంతో అద్భుతమైన 6.72-అంగుళాల Full HD+ IPS LCD డిస్ల్పేను కలిగి ఉంటుంది..
TAGS:
Tech News

Trending

  • News
  • Photos
  • Videos
షుగర్ ఉన్నవాళ్లు అన్నం తినకూడదా?.. ఎర్ర బియ్యంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!!

షుగర్ ఉన్నవాళ్లు అన్నం తినకూడదా?.. ఎర్ర బియ్యంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!!

2

ఇంటి నుంచే పాన్ కార్డ్.. ఆన్‌లైన్‌లో 10 నిమిషాల్లో అప్లై చేయండిలా..! సులభమైన ప్రాసెస్ ఇదే!

3

సోషల్ మీడియాలో మరోసారి మంగ్లీ పాట వైరల్‌.. ‘మాటి సీజన్ 2’ జానపద గేయానికి సూపర్ రెస్పాన్స్..

4

ZPTC And MPTC Elections: గొడవలేం లేవు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌ ప్రశాంతం: ఎన్నికల సంఘం

5

King Cobra Video: కింగ్ కోబ్రాతో డెంజర్ స్టంట్స్.. యువతి ధైర్యానికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్...

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.