• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Dimple Hayathi: డైరెక్టర్ ఫోకస్ అంతా నా ఈ పార్ట్ మీదే.!. డింపుల్ హయాతి కామెంట్స్ పై నెట్టింట రచ్చ..

Dimple Hayathi: డైరెక్టర్ ఫోకస్ అంతా నా ఈ పార్ట్ మీదే.!. డింపుల్ హయాతి కామెంట్స్ పై నెట్టింట రచ్చ..

Written ByInamdar Paresh
Published: Nov 24, 2026, 16:25 IST|Updated: Nov 24, 2026, 16:43 IST
joinshare

Dimple hayathi in bhogi Event: భోగి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డింపుల్ హయాతి డైరెక్టర్ తన బాడీపై, స్కిన్ షోపై కాకుండా కళ్లపై  కాన్సెన్ ట్రెషన్ చేశారని, తన కళ్లలోని భావాల్ని గుర్తించి తనకు మంచి రోల్ ఇచ్చినందుకు దర్శకుడు  సంపత్ నందికి ప్రత్యేకంగా థైంక్స్ చెప్పారు. ఈ కామెంట్స్ ను నెటిజన్లు  తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
 

Bhogi movie:1/5

భోగి మూవీ ప్రీ రీలిజ్ ఈవెంట్:

టాలీవుడ్ భామ డింపుల్ హాయాతి, శర్వానంద్ లు సంపత్ నంది దర్వకత్వంలో వస్తున్న భోగి మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ మూవీకి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. ఈ క్రమంలో డింపుల్ హయాతి, శర్వానంద్ లు ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో చాలా క్లోజ్ గా కన్పించడంతో దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున రచ్చ రాజుకుంది.
Dimple hayathi  on bhogi movie:2/5

టాలీవుడ్ :

ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని కూడా నెట్టింట రూమర్స్ రాయుళ్లు వీరి వీడియోలను తెగ వైరల్ చేస్తున్నారు.ఈ మూవీ ఈవెంట్ లో హయాతి మాట్లాడుతూ.. గతంలో పలు మూవీస్ లో కేవలం స్కిన్ షో, గ్లామర్ యాంగిల్ పైన ఫోకస్ చేశారని, కానీ సంపత్ నంది మాత్రం తన కళ్లపై ఫోకస్ చేశారని చెప్పుకొచ్చారు. తనకు భోగిలో మంచి రోల్ ఇచ్చినందుకు చాలా థైంక్స్ అని చెప్పుకొచ్చారు.
Dimple hayathi  in bhogi:3/5

డింపుల్ హయాతి వివాదం:

ఈ మూవీ అందరికి నచ్చుతుందని దీనిలో మీ హయాతి కొత్తగా కన్పిస్తుందన్నారు. భోగి కోసం టీమ్ ఎంతో కష్టపడిందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా దీనిలో శర్వా హార్డ్‌వర్క్ కళ్లారా చూశానని చెప్పారు. షూటింగ్ సమయంలో డైరెక్టర్ సంపత్ నంది ప్రతి సన్నివేశంను జాగ్రత్తగా వచ్చే వరకు తీయించారని మాట్లాడారు. ఆయన మట్టిలో దొర్లాలి అంటే దొర్లాల్సిందే!... అనేలా ఈ మూవీ కోసం కష్టపడ్డామన్నారు.
dimple hayathi:4/5

డింపుల్ హయాతి:

భోగి ఈవెంట్ లో డింపుల్ హయాతికి డైరెక్టర్ సంపత్ నందీ సారీ చెప్పారు. ఒక పాటలో ఈ భామను అందంగా, హుందాతనంగా ఉండేలా సారీలో చూపిస్తానని మాట ఇచ్చానని, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని చెప్పారు. కానీ ఫ్యూచర్ లో మాత్రం మరల అవకాశం వస్తే డింపుల్ హయాతికి ఇచ్చిన హమీని తప్పకుండా నెరవేరుస్తానని క్లారిటీ ఇచ్చారు.
Tollywood actress:5/5

డింపుల్ హయాతి:

ఇక వీరిద్దరు ఈ ప్రీరిలీజ్ ఈవెంట్లో చాలా క్లోజ్ గా ఉండటంపై నెట్టింట కొంత మంది తెగ ట్రోల్స్ చేశారు. దీనిపై డింపుల్ హయాతి నెటిజన్ పెట్టిన కామెంట్ కి రెస్పాండ్ అయ్యారు. డింపుల్ హయాతికి పెళ్లి అయిపోయిందా.?.. ఏంటీ అంటూ కామెంట్ చేయగా.. దీనికి హయాతి రియాక్ట్ అయ్యారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని తెల్చి చెప్పారు. గతంలో హయాతికి విక్టర్ డేవిడ్ అనే వ్యక్తిని పెళ్లాడినట్లు కొన్ని కథనాలు నెట్టింట వైరల్ గా మారాయి. దీనిపై స్వయంగా డింపుల్ హయాతి రియాక్ట్ కావడంతో ఈ పుకార్లకు బ్రేకులు పడ్డాయి.
TAGS:
Tollywood
Telugu News
Trending News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఈ 4 సెట్టింగ్స్ మార్చండి.. కన్ఫామ్‌గా వస్తుంది!

రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఈ 4 సెట్టింగ్స్ మార్చండి.. కన్ఫామ్‌గా వస్తుంది!

2

Karnataka: బెంగళూరులో ఘోరం.. లాడ్జీలో ప్రియుడితో గొడవ.. మూడో అంతస్తునుంచి పడి యువతి మృతి..

3

ఆడేవడన్న.. ఈడేవడన్న.. వైభవ్ సూర్యవంశీకి అడ్డవేడన్న.. 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ..!

4

Vaibhav Sooryavanshi: బుడ్డోడు చితక్కొట్టాడు.. 28 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డు..!

5

Road Accident: ఏపీలో ఘోర ప్రమాదాలు- 8 మంది మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.