• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /రూ.62,999 ఫోన్‌పై ఏకంగా రూ.24 వేల డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో OPPO F35 5G ఫోన్ చీప్‌ ధరకే!

రూ.62,999 ఫోన్‌పై ఏకంగా రూ.24 వేల డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో OPPO F35 5G ఫోన్ చీప్‌ ధరకే!

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 05, 2026, 01:38 PM IST|Updated: Nov 05, 2026, 01:43 PM IST
joinshare
Flipkart బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌ సందర్భంగా OPPO F35 5G స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఆఫర్స్‌తో లభిస్తోంది. ముఖ్యంగా ఇది ఫ్లాట్‌ డిస్కౌంట్‌తో పాటు అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు ఎంతకు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

దీపావళి సందర్భంగా అన్ని ఈ కామర్స్‌ కంపెనీల్లో దీపావళి సేల్స్‌ ప్రారంభమయ్యాయి. ఈ సేల్స్‌లో బాగంగా కొన్ని రకాల బ్రాండ్‌లకు సంబంధించిన కార్లు అత్యంత తక్కవ ధరల్లోనే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా Flipkart బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో భాగంగా ఈ ఒప్పో బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్స్‌ చీప్‌ ధరకే లభిస్తున్నాయి.
 

Oppo F35 5G 8000mah Battery News1/6

ప్రాసెసర్‌

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 6360 MAX ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన ARM Mali-G57 MC2 గ్రాఫిక్స్‌ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది ఎంతో శక్తివంతమైన 8,000 mAh భారీ బ్యాటరీతో లభిస్తోంది. ఇందులో వేపర్ ఛాంబర్ (VC) కూలింగ్ టెక్నాలజీ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇది స్టోరేజ్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది.
Oppo F35 5G Features2/6

డిస్‌ప్లే

OPPO F35 5G మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6.57 ఇంచుల Full HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్, 1080 × 2372 పిక్సెల్స్ రిజల్యూషన్, 1400 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో లభిస్తోంది. ఇవే కాకుండా ప్రత్యేకమైన AGC DT-Star D+ ప్రొటెక్షన్ గ్లాస్‌ కూడా లభిస్తోంది.
Oppo F35 5G Price In India3/6

ఎక్చేంజ్‌ ఆఫర్‌

ఇవే కాకుండా అదనంగా దీపావళి సందర్భంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా మీరు ఏదైన స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాని కండీషన్‌ బాగుంటే, గరిష్టంగా రూ.30,450 వరకు బోనస్‌ లబిస్తోంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.5 వేల లోపే సొంతం చేసుకోవచ్చు.
Oppo Smartphone Discount4/6

బ్యాంక్‌ ఆఫర్స్‌

ఈ బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా Flipkart Axis, ICICI, SBIతో పాటు HDFC బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.3,900 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.35,099 లోపే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది..
Oppo F35 5G Flipkart Offer5/6

MRP ధర

OPPO F35 5G స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో MRP ధర రూ.62,999 కాగా.. ఇప్పుడే దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి దాదాపు 24,000 ఫ్లాట్ తగ్గింపుతో కేవలం రూ.38,999 లోపే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా అదనంగా దీనిపై ప్రత్యేకమైన బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.
Oppo F35 5G Price6/6

బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌

ముఖ్యంగా ఈ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో భాగంగా OPPO F35 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. దీనిపై స్పెషల్ ఆఫర్స్‌తో పాటు అదనంగా భారీ ప్లాట్‌ తగ్గింపు కూడా లభిస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌పై లభిస్తున్న ఆఫర్స్‌ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
TAGS:
Tech News
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

2

Kavitha: రేవంత్‌ రెడ్డి కుటుంబానికి కామధేనువులా హైదరాబాద్‌.. మొత్తం దోపిడే: కవిత

3

హైదరాబాద్ వాసులకు దీపావళి ధమాకా! భారీగా తగ్గనున్న మెట్రో-RTC కామన్ పాస్ రేట్లు.. కొత్త ధరలు ఇవే!

4

హైదరాబాద్ నడిబొడ్డున మరో ఐమాక్స్ స్క్రీన్.. వెంకీ, మహేష్‌ల AMB విక్టరీ..

5

దృష్టిలోపం ఉన్న భక్తులకు గుడ్‌న్యూస్.. అయోధ్య రాముడి దర్శనం మరింత సులభం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.