• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /హైదరాబాద్ నడిబొడ్డున మరో ఐమాక్స్ స్క్రీన్.. వెంకీ, మహేష్‌ల AMB విక్టరీ..

హైదరాబాద్ నడిబొడ్డున మరో ఐమాక్స్ స్క్రీన్.. వెంకీ, మహేష్‌ల AMB విక్టరీ..

AMB Victory Imax: హైదరాబాద్‌లో మరో అద్భుతమైన సినిమా గమ్యస్థానంగా మారింది. అంతేకాదు మన హీరోలు సినిమాల నుంచి సంపాదించిన మొత్తాన్ని సినీ ఇండస్ట్రీపై పెట్టుబడి పెడుతున్నారు. తమకు స్టార్‌డమ్ తీసుకొచ్చిన థియేటర్స్ బిజినెస్‌లోకి ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. తాజాగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో ఏషియన్ వాళ్లతో కలిసి మహేష్ బాబు, వెంకటేష్‌ల భాగస్వామ్యంతో భాగనగర వాసుల కోసం మరో బిగ్ ఐమాక్స్ స్క్రీన్ రాబోతుంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 05, 2026, 01:45 PM IST|Updated: Nov 05, 2026, 01:49 PM IST
joinshare
హైదరాబాద్ నడిబొడ్డున మరో ఐమాక్స్ స్క్రీన్.. వెంకీ, మహేష్‌ల AMB విక్టరీ..
Image Credit: AMB Victory (Source/X)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

2

Kavitha: రేవంత్‌ రెడ్డి కుటుంబానికి కామధేనువులా హైదరాబాద్‌.. మొత్తం దోపిడే: కవిత

3

హైదరాబాద్ వాసులకు దీపావళి ధమాకా! భారీగా తగ్గనున్న మెట్రో-RTC కామన్ పాస్ రేట్లు.. కొత్త ధరలు ఇవే!

4

హైదరాబాద్ నడిబొడ్డున మరో ఐమాక్స్ స్క్రీన్.. వెంకీ, మహేష్‌ల AMB విక్టరీ..

5

దృష్టిలోపం ఉన్న భక్తులకు గుడ్‌న్యూస్.. అయోధ్య రాముడి దర్శనం మరింత సులభం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AMB Victory: గత కొంత కాలంగా హీరోలు థియేటర్స్ బిజినెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలా కథానాయకులు ఈ రంగంలో అడుగుపెట్టడం కొత్తేమి కాదు. గతంలో ఎన్టీఆర్  హైదరాబాద్‌లో రామకృష్ణ, తారకరామా థియేటర్స్‌తో ఎపుడో ఈ బిజినెస్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత మహేష్ బాబు AMB, రవితేజ ART, విజయ్ దేవరకొండ  AVD, అల్లు అర్జున్ కు AAA వంటి మల్టీప్లెక్స్ థియేటర్స్ బిజినెస్‌లో దూసుకుపోతున్నారు. తాజాగా మహేష్ బాబు, సీనియర్  హీరో వెంకటేష్ ఇద్దరు కలిసి ‘AMB’విక్టరీ పేరుతో కొత్త మల్టీప్లెక్స్‌తో రాబోతున్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సుదర్శన్ 70 ఎంఎం థియేటర్ ఉన్న ప్లేస్‌లో ఈ మల్టీప్లెక్స్‌ కమ్ ఐమాక్స్ స్క్రీన్స్  రాబోతుంది. ఇందులో ఐమాక్స్ స్క్రీన్ కూడా ఉండనుంది. AMB విక్టరీ,  UFO సినీ మీడియా నెట్‌వర్క్‌లో భాగంగా ఈ మల్టీప్లెక్స్‌తో పాటు ఐమాక్స్ స్క్రీన్ త్వరలో రాబోతుంది.

AMB  Victory

ఈ స్క్రీన్  ప్రీమియం సినిమా థియేటర్లలో ఒకటైన AMB విక్టరీ, అత్యాధునిక సాంకేతికతతో కూడిన 7 స్క్రీన్ల మల్టీప్లెక్స్‌ను కలిగి ఉంది. ఇందులో ఒక IMAX స్క్రీన్ కూడా ఉండటం విశేషం.ఈ థియేటర్‌లోని స్క్రీన్లకు అత్యాధునిక 4K RGB లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీతో ఈ స్క్రీన్ ఉండనుంది.  ఈ సాంకేతికత ప్రేక్షకులకు అత్యుత్తమ పిక్చర్ క్వాలిటీతో పాటు  అద్భుతమైన సినిమా అనుభూతిని అందిస్తుంది.

AMB Vicotry UFO నెట్‌వర్క్‌ భాగస్వామ్యం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఈ స్క్రీన్స్‌తో ప్రపంచ స్థాయి సినిమా సాంకేతిక పరిజ్ఞానం సేవలను అందించనుంది.

AMB సినిమాస్‌తో ఈ భాగస్వామ్యం విజయవంతంగా, దీర్ఘకాలం కొనసాగాలని, ప్రేక్షకులకు మరింత అద్భుతమైన సినిమా అనుభూతులను అందించాలని UFO కోరుకుంటోంది. మొత్తంగా సునీల్ నారంగ్, భరత్ నారంగ్, జ్యేష్ఠ్ నారంగ్, UFO, వెంకటేష్, సురేష్ బాబు, మహేష్ బాబుల భాగస్వామ్యంలో నిర్మితమవుతోంది.  ఇందులో మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ సినిమా ఐమాక్స్ ఫార్మాట్‌లో ప్రదర్శించనున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News