• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /వారణాసిపై రామాయణ మూవీ ఎఫెక్ట్.. మహేష్, రాజమౌళి సినిమాకు కలిసొచ్చేనా..!!

వారణాసిపై రామాయణ మూవీ ఎఫెక్ట్.. మహేష్, రాజమౌళి సినిమాకు కలిసొచ్చేనా..!!

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 17, 2026, 15:33 IST|Updated: Nov 17, 2026, 15:40 IST
joinshare

Ramayana Effect on Varanasi: ఒక సినిమా విజయం తాలూకు ఎఫెక్ట్ మరో సినిమా ఉంటుందా అంటే ఉంటుందనే చెప్పాలి. తాజాగా ‘రామాయణ’ మూవీ సాధిస్తున్న కలెక్షన్స్‌.. ‘వారణాసి’మూవీకి ఏ మేరకు హెల్ప్ కానుంది. భారతీయ సినిమాకు కొత్త మార్కెట్ ఓపెన్ చేసిన ‘రామాయణ’ సక్సెస్ రాజమౌళి, మహేష్ బాబుల ‘వారణాసి’కి ఏ మేరకు హెల్ప్ కాబోతుంది. 

Varanasi Global Business1/5

వారణాసి బిజినెస్

Varanasi Global Business: ‘రామాయణ’ సక్సెస్‌తో వారణాసి బాక్సాఫీస్ లెక్కలు మారబోతున్నాయా.. ? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. గతంలో బాహుబలి భారతీయ సినిమా స్థాయిని పెంచితే.. దంగల్ చైనా మార్కెట్‌ను, RRR ఆస్కార్ స్థాయి గ్లోబల్ గుర్తింపును తీసుకొచ్చాయి.
Ramayana New Records 2/5

రామాయణ కొత్త రికార్డులు

ఇప్పుడు రామాయణ ఆ రికార్డులను దాటుతూ ఇండియాతో పాటు ఇండోనేషియా, వియత్నాం, థాయ్‌లాండ్ లాంటి కొత్త దేశాల్లోనూ కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఓ రకంగా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ క్రియేట చేస్తోంది. అంతేకాదు 2027లో చైనా, రష్యా, జపాన్, సౌత్ కొరియా లాంటి పెద్ద మార్కెట్లలోకి ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు.
Varanasi Big Advantage 3/5

వారణాసి బిగ్ అడ్వాంటేజ్

రామాయణ సృష్టించిన ఈ గ్లోబల్ వేవ్ వల్ల వారణాసికి అడ్వాంటేజ్ దక్కబోతోంది. 2027 ఏప్రిల్ లోగా చైనా, జపాన్ లాంటి దేశాల్లో రామాయణ రిలీజైన వెంటనే.. ఏప్రిల్ 7న వారణాసి రానుంది. ఇప్పటికే RRR సినిమాకు ఆస్కార్ రావడంతో రాజమౌళికి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉండటం, దానికి రామాయణ జోష్ తోడవడంతో వారణాసికి కరెక్ట్ టైమింగ్ కుదిరిందనే చెప్పాలి.
30 నిమిషాల రామ, కుంభకర్ణుల ఎపిసోడ్ 4/5

Ramayana Kumbhakarna Episode

ఇక్కడ మరో అడ్వాంటేజ్ ఏంటంటే.. వారణాసిలో రాముడు, కుంభకర్ణుడి మధ్య సుమారు 30 నిమిషాల పాటు సాగే వార్ ఎపిసోడ్. అప్పటికే రామాయణతో కనెక్టైన గ్లోబల్ ఆడియన్స్‌కు.. రాజమౌళి స్కేల్‌లో వచ్చే యుద్ద సన్నివేశాల స్పెషల్ అట్రాక్షన్ కాబోతోంది. పైగా వివిధ కాలాలు, దేశాల మధ్య సాగే గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ కథ కావడంతో ప్రేక్షకులకు సులభంగా కనెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి.
వారణాసి వర్సెస్ రామాయణ 5/5

Ramayana Vs Varanasi

ఇటు దక్షిణాదిలో తమిళనాడు, కేరళ లాంటి అత్యంత క్లిష్టమైన మార్కెట్స్‌లోనూ రామాయణ భారీ వసూళ్లు సాధించడం వారణాసి టీమ్‌కు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. అటు ఓవర్సీస్‌లో కొత్తగా ఓపెన్ అయిన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్స్ రామాయణ నంబర్స్ చూసి వారణాసికి భారీ రేట్లు పెట్టడానికి ముందుకొస్తున్నారు. మొత్తానికి రామాయణ వేసిన గ్లోబల్ బాటలో ప్రయాణిస్తూ వారణాసి ఇండియన్ సినిమా స్థాయిని పెంచడం ఖాయమైపోయింది.
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.