• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /దీపావళి రద్దీకి దక్షిణ మధ్య రైల్వే మాస్టర్ ప్లాన్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభం!

దీపావళి రద్దీకి దక్షిణ మధ్య రైల్వే మాస్టర్ ప్లాన్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభం!

Written ByRenuka Godugu
Published: Nov 07, 2026, 09:37 AM IST|Updated: Nov 07, 2026, 09:43 AM IST
joinshare

దీపావళి పండుగ నేపథ్యంలో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. పండుగ రద్దీ సందర్భంగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి నుంచి రాక్సల్‌కు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. దీపావళి, ఛత్‌ ఫెస్టివల్‌ సందర్భంగా వీటిని నడపనుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

diwali special trains1/5

దీపావళి స్పెషల్ రైళ్లు

దీపావళి పండక్కి ఊరేళ్లే ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే బంపర్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. సాధారణంగా పండుగ సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా రైళ్లను చర్లపల్లి నుంచి రాక్సల్‌కు నడపనుంది.
south central railway2/5

దక్షిణ మధ్య రైల్వే

దీపావలి, ఛత్‌పూజ సందర్భంగా ఈ రైళ్లను ప్రకటించింది. ఈ సమయంలో చాలామంది సొంతూళ్లకు వెళుతుంటారు. పండుగ రద్దీ దృష్ట్యా చర్లపల్లి నుంచి రాక్సల్‌కు నడవనున్నాయి.
south central railway special trains3/5

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

07007 చర్లపల్లి నుంచి రాక్సల్ బుధవారం నవంబర్‌ 11, 18, 25 వ తేదీల్లో మొత్తం మూడు సర్వీసులను అందిస్తుంది. అదేవిధంగా రైలు నెంబర్‌ 07008 రాక్సల్‌ నుంచి చర్లపల్లికి నడవనుంది.
cherlapally to raxaul special trains4/5

చర్లపల్లి రాక్సల్ స్పెషల్ రైళ్లు,

ఈ రైలు శుక్రవారం నవంబర్‌ 13,20, 27 తేదీల్లో మొత్తం మూడు సర్వీసులు అందిచనుంది. చర్లపల్లి నుంచి ఈ రైలు కాజీపేట, రామగుండం, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బాల్హర్షా, సేవగ్రామ్‌, నాగ్‌పూర్‌, మదన్‌ మహల్‌ కాట్నీ, మణిక్‌పూర్‌, ప్రయాగ్‌రాజ్‌, పండిత్‌ దీన్‌ దయాల్‌ ఉపాద్యాయ, బక్సర్‌, ఆరా, దనాపూర్‌, పాటలీపుత్ర, హాజీపూర్‌, ముజఫర్‌పూర్‌, సీతామర్హి, బైరాగ్నియా
indian railways5/5

భారతీయ రైల్వే

రెండువైపుల ఈ స్టేషన్‌లలో ఆగుతూ వెళ్తుంది.ఇందులో జనరల్‌, సెకండ్‌ క్లాస్‌, స్లీపర్‌, 3 ఏసీ సేవలు ఉంటాయి. పండుగ సందర్భంగా సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఇలా ప్రత్యేక రైళ్లను ప్రకటించడం రైలు ప్రయాణీకులకు కాస్త ఊరటనిచ్చే అంశం..
TAGS:
Indian Railways
Hyderabad
Festivals
Telugu News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
దీపావళి రోజు జూదం ఎందుకు ఆడతారో తెలుసా? పార్వతీ పరమేశ్వరుల పాచికల ఆట వెనుక అసలు కథ ఇదే!

దీపావళి రోజు జూదం ఎందుకు ఆడతారో తెలుసా? పార్వతీ పరమేశ్వరుల పాచికల ఆట వెనుక అసలు కథ ఇదే!

2

AP MPTC ZPTC Results: ఏపీలో కౌంటింగ్ వేళ హైటెన్షన్.. పలుచోట్ల వాహనాల దగ్దం.. ఇరువర్గాలపై పోలీసుల లాఠీ చార్జ్..

3

తమిళ సీఎం విజయ్ దీపావళి ధమాకా.. రూ. 100కే 10 రకాల కూరగాయలు..!

4

గన్‌పౌడర్ లేని రోజుల్లోనే బాణాసంచా కాల్చారా? మన పూర్వీకులు పాటించిన పద్ధతులివే!

5

Surekha Vani Video: 49 ఏళ్ల వయసులో రెచ్చిపోయిన సురేఖ వాణి.. టీనేజ్ కుర్రాడితో రొమాన్స్.?. వీడియో వైరల్...

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.