• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /తిరుమల కొండపై వెలుగుల పండగ.. సూర్యప్రభపై శ్రీవారి భవ్య దర్శనం.. క్లిక్ చేసి చూడండి!

తిరుమల కొండపై వెలుగుల పండగ.. సూర్యప్రభపై శ్రీవారి భవ్య దర్శనం.. క్లిక్ చేసి చూడండి!

Written ByRenuka Godugu
Published: Oct 18, 2026, 01:30 PM IST|Updated: Oct 18, 2026, 01:37 PM IST
joinshare

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ప్రతిరోజూ ఒక్కో వాహనంపై శ్రీవారు భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఈరోజు ఉదయం కూడా శ్రీవారు సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామిగా భక్తులకు దివ్యదర్శనమిచ్చారు, ఆ దృశ్యాలను ఇప్పుడు చూద్దాం.
 

Tirumala1/5

తిరుమల

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ప్రముఖుల దర్శనాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల సందర్భంగా తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు, దీనివల్ల తిరుమల అంతా గోవింద నామస్మరణలతో మారుమోగిపోతోంది.
tirumala brahmotsavam2/5

తిరుమల బ్రహ్మోత్సవాలు

తిరుమలలో ఈరోజు ఆదివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఏడవ రోజు అయిన ఈ ఆదివారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు మాడవీధుల్లో తిరుగుతూ భక్తులను అలరించారు.
surya prabha vahanam tirumala3/5

సూర్యప్రభ వాహన సేవ

సూర్య మండలం మధ్యలో కొలువై ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.
malayappa swamy surya prabha vahanam4/5

మలయప్ప స్వామి దివ్య దర్శనం

ఆదివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వగా, ఇదే రోజు సాయంత్రం 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి వారు తిరుమల వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Gajana seva5/5

గజవాహన సేవ

గజవాహన సేవ అనేది రాజవైభానికి, గౌరవ మర్యాదలకు ప్రతీకగా నిలుస్తుంది. పురాణాల ప్రకారం ఈ సేవను చూసిన వారికి సకల పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ గజవాహన సేవలో టీటీడీ గజరాజులు కూడా పాల్గొనడం వల్ల ఉత్సవ వైభవం మరింత శోభాయమానంగా మారింది.
TAGS:
Tirumala
Tirupathi
AP News
Spirituality

Trending

  • News
  • Photos
  • Videos
వామ్మో.. భారీ కొండచిలువను ఒంటిచేత్తో పట్టుకున్న మహిళ.. వీడియో!

వామ్మో.. భారీ కొండచిలువను ఒంటిచేత్తో పట్టుకున్న మహిళ.. వీడియో!

2

మెడలో నాగుపామును వేసుకుని సెల్ఫీ వీడియో.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

3

రైతులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 25న పీఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయా?.. వెంటనే చెక్ చేసుకోండి!

4

శివలింగాన్ని చుట్టేసిన నాగుపాము.. నవరాత్రుల్లో వైరల్‌గా మారిన అద్భుత దృశ్యం!

5

వామ్మె, పాడైన దొండకాయలకు ఆకుపచ్చ రంగు.. వీడియో!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.