నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, శరదృతువు, దక్షిణాయనం, 2026 అక్టోబర్ 26, సోమవారం. ప్రత్యేక పండితుల ప్రకారం ఈరోజు అదృష్టం కలిసివచ్చే రాశుల జాబితా ఏమిటో తెలుసుకుందాం.
1/5
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది, ఆరోగ్యం కూడా కలిసివస్తుంది.
2/5
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. పనులు సజావుగా సాగకపోవచ్చు. ధననష్టం సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.
3/5
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు అందుకుంటారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
4/5
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబంలో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి. ముందస్తు ప్రణాళికతో మాత్రమే ముందుకు సాగండి. కీలక నిర్ణయాల విషయంలో జాగ్రత్త వహించండి.
5/5
మీన రాశి
మీన రాశి వారికి కూడా ఈరోజు ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి, ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)