• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /ఈరోజు ఆ రాశికి ధన నష్టం సూచన.. ప్రయాణాల్లో జాగ్రత్త పడాల్సిన రాశులు ఇవే!

ఈరోజు ఆ రాశికి ధన నష్టం సూచన.. ప్రయాణాల్లో జాగ్రత్త పడాల్సిన రాశులు ఇవే!

Written ByRenuka Godugu
Published: Oct 28, 2026, 06:42 AM IST|Updated: Oct 28, 2026, 06:45 AM IST
joinshare

నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, శరదృతువు దక్షిణాయనం. 2026 అక్టోబర్ 28, బుధవారం. ప్రత్యేక పండితుల ప్రకారం ఈరోజు ప్రయాణాలు వాయిదా వేయాల్సిన రాశులు ఏవి?, ఏ రాశులవారు కొత్త వ్యాపారం ప్రారంభించకూడదు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

Aries1/5

మేష రాశి:

ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి. కుటుంబంలో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించండి.
taurus2/5

వృషభ రాశి:

ఈ రోజు శుభకరంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు. ఆరోగ్యం కలిసివస్తుంది. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు కలిసివస్తాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్త.
cancer3/5

కర్కాటక రాశి:

ఈ రోజు శుభకరమే. అన్ని పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక లాభ సూచన కూడా కలుగుతుంది. బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. కర్కాటక రాశివారికి ఈ రోజు శుభవార్తలు వింటారు.
aquarius4/5

కుంభ రాశి:

ఈ రోజు బాగానే ఉంటుంది. అయితే ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉంది, కాబట్టి ఆచితూచి చర్యలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. షాపింగ్ చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా శుభకరమే.
pisces5/5

మీన రాశి:

ఈ రోజు కీలకమైన రోజు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబంలో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)
TAGS:
Daily Horoscope
Telugu Astrology
Astrological Remedies
Zodiac Prediction

Trending

  • News
  • Photos
  • Videos
తీరం దాటుతున్న అర్నాబ్ తుఫాను.. 25 సెంటీమీటర్ల భారీ వర్షం.. 6 జిల్లాల్లో హై అలర్ట్, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచన!

తీరం దాటుతున్న అర్నాబ్ తుఫాను.. 25 సెంటీమీటర్ల భారీ వర్షం.. 6 జిల్లాల్లో హై అలర్ట్, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచన!

2

Arnab on Telangana: అర్నాబ్ తుపాన్ ప్రభావం.. తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు అతిభారీ వర్షాలు.. ఐఎండీ బిగ్ అలర్ట్..

3

CA Manish Malhotra: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులకు ఏఐ సాయం.. సీఏ మణీష్ మల్హోత్రా ఉపయోగిస్తున్న టూల్ ఇదే!

4

TG Drought Mandals: తెలంగాణలో ఎల్ నినో ప్రభావం వేళ.. కరువు మండలాలను ప్రకటించిన సీఎం రేవంత్ ప్రభుత్వం..

5

Arnab Cyclone: ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యం.. అర్నబ్ తుపాన్‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రెస్ మీట్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.