నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, కార్తీక మాసం, శరద్ రుతువు దక్షిణాయనం, 2026 నవంబర్ 12, గురువారం. ప్రత్యేక పండితుల ప్రకారం ఈరోజు ప్రయాణాలను వాయిదా వేయాల్సిన రాశులు ఏవి?, ఏ రాశులు కొత్త పనులకు శ్రీకారం చుట్టకూడదు?, ఆ పూర్తి వివరాలను తెలుసుకుందాం.
1/5
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ప్రయాణాలను వాయిదా వేయండి. ఇతరులతో గొడవలకు దిగకండి.
2/5
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు ఆనందదాయకంగా సాగిపోతుంది. బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పెండింగ్‌లో ఉన్న పనులను సైతం పూర్తి చేస్తారు.
3/5
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభకరమే. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. పెండింగ్‌లో ఉన్న పనులను సైతం పూర్తి చేస్తారు. పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. అయితే ఇతరులతో గొడవలకు దిగకుండా, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.
4/5
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమంగానే ఉంటుంది. ఆచితూచి చర్యలు తీసుకోవాలి. కొత్త వ్యాపారాలను ప్రారంభించకుండా ఉండండి. ఆశతో నిర్ణయాలు తీసుకోకండి. ఒత్తిడి తీసుకోకుండా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.
5/5
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు పాజిటివ్‌గా సాగిపోయే రోజు. బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. ఆర్థిక లాభ సూచన కూడా ఉంది. పని ప్రదేశంలో కూడా మంచి ప్రశంసలు పొందుతారు.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)