• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /నేటి రాశి ఫలాలు..ఈ 3 రాశుల వారికి ఈరోజు అడుగడుగునా జాగ్రత్త.. ఈ రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది!

నేటి రాశి ఫలాలు..ఈ 3 రాశుల వారికి ఈరోజు అడుగడుగునా జాగ్రత్త.. ఈ రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది!

Written ByRenuka Godugu
Published: Oct 13, 2026, 07:02 AM IST|Updated: Oct 13, 2026, 07:05 AM IST
joinshare

నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆశ్వీయుజ మాసం, శరద్‌ రుతువు, దక్షిణాయనం, 2026 అక్టోబర్ 13 మంగళవారం. పండితుల ప్రకారం ఈరోజు ఏ రాశులు జాగ్రత్తగా ఉండాలి? ఎలాంటి ఫలితాలు పొందుతారో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

Aries1/6

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న పనులను కూడా ఈరోజు పూర్తి చేస్తారు.
gemini2/6

మిథున రాశి

మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఒత్తిడికి లోనుకాకుండా ఉండండి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఈరోజు కొత్త పనులకు శ్రీకారం చుట్టకండి, ఎందుకంటే ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
cancer3/6

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోండి. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి, లేదంటే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దూర ప్రయాణాలను ఈరోజు మానుకోవడం మంచిది.
leo4/6

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు ఉల్లాసంగా సాగుతుంది. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని గడుపుతారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు కూడా ఈరోజు కలిసివచ్చే రోజు, ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది.
capricorn5/6

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు శుభసూచకమైన రోజు. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఆర్థికంగా పురోగతి లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతూ కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.
aquarius6/6

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఇతరుల గొడవలతో సంబంధం పెట్టుకోకండి.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)
TAGS:
Daily Horoscope

Trending

  • News
  • Photos
  • Videos
Uppal Stadium: ఉప్పల్‌ స్టేడియంలో విండీస్‌తో భారత్‌ 4వ మ్యాచ్‌.. పోలీసుల పటిష్ట బందోబస్తు

Uppal Stadium: ఉప్పల్‌ స్టేడియంలో విండీస్‌తో భారత్‌ 4వ మ్యాచ్‌.. పోలీసుల పటిష్ట బందోబస్తు

2

Vijay AP Tour: రేపు ఏపీ టూర్‌కు తమిళ సీఎం విజయ్‌.. ఐదారు గంటలు బిజీబిజీ

3

Governors Appointments: ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. కేరళం, ఒడిశాకు కొత్త వ్యక్తులు

4

Nandamuri Mokshagna: బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞపై సానుభూతి చూపిస్తున్న తేజస్విని భర్త భరత్.. కారణం ఇదే!

5

ECI Form 6 SIR Controversy: ఓటర్ల జాబితా సవరణ వివాదం.. SIR ‘ఫారం-6’పై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.