Vivo Y51 Pro 5G: ఫ్లిప్‌కార్ట్‌లో వివో Y51 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. దీపావళి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ఏకంగా రూ.26,700 వరకు ఎక్చేంజ్ బోనస్ కూడా లభిస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Vivo Y51 Pro 5G: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా వీవో బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్ అత్యంత చీప్ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా వివో Y51 ప్రో 5G (vivo Y51 Pro 5G) స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. అయితే, ఇప్పుడు దీనిపై లభిస్తున్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1/5
డిస్‌ప్లే
వివో Y51 ప్రో 5G మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6.75 అంగుళాల LCD డాట్చ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 120Hz స్మూత్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 1570 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో లభిస్తోంది.
2/5
బోనస్
అంతేకాకుండా మీరు దీనిని ఎక్చేంజ్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే ఏకంగా రూ.26,700 వరకు బోనస్ లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ పొందడానికి తప్పకుండా మీరు పాత స్మార్ట్‌ఫోన్ ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాని కండీషన్‌పై ఈ తగ్గింపు లభిస్తుంది. దీంతో మీకు ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.8,299 లోపే సొంతం చేసుకోవచ్చు..
3/5
బ్యాంక్ క్రెడిట్ కార్డ్
ఇవే కాకుండా వివో Y51 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ Axis బ్యాంకుతో పాటు Flipkart SBI బ్యాంకు లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.3,080 వరకు తగ్గింపు లభిస్తుంది.
4/5
అద్భుతమైన ఆఫర్
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లిప్‌కార్ట్ 128 GB స్టోరేజ్‌తో పాటు 8GB ర్యామ్ వేరియంట్‌పై అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. దీని MRP ధర రూ.54,999 కాగా.. ఇప్పుడే దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి రూ.20,000 వరకు అదనపు ఫ్లాట్ తగ్గింపు లభిస్తోంది. దీంతో మీరు ఈ స్మార్ట్‌ఫోన్ రూ.34,999 లోపే సొంతం చేసుకోవచ్చు..
5/5
ఫ్లాట్ డిస్కౌంట్
ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్‌లో భాగంగా వివో Y51 ప్రో 5G (vivo Y51 Pro 5G) స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా ఈ సేల్‌లో ఎక్చేంజ్ వినియోగించి కొనుగోలు చేసేవారికి ఎప్పుడు లభించని చీప్ ధరకే లభిస్తోంది.