Durga Devi Blessings: దుర్గా నవరాత్రులకు భారత్లో చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తూ భక్తులు ప్రత్యేకంగా ఉపవాసాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది భక్తులు అమ్మవారి దీక్ష కూడా చేస్తారు. ఇలా చేయడం వల్ల దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.. అయితే, ఈ దుర్గా నవరాత్రులకు జ్యోతిష్య శాస్త్రం పరంగా కూడా చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. దుర్గామాత అనుగ్రహంతో కొన్ని రాశులవారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయని.. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అయితే, ఏయే రాశులవారికి ఎల్లప్పుడు అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
సింహ రాశి:
సింహ రాశివారికి ఎల్లప్పుడు అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. దీని కారణంగా వీరికి ఎల్లప్పుడు ఊహించని విజయాలు కూడా కలుగుతాయి. పనుల్లో వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. పాత పెట్టుబడుల నుంచి ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబ జీవితంలో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా శాంతి కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన ధన లాభాలు కూడా సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తులారాశి:
అమ్మవారికి ఎంతో ఇష్టమైన రాశుల్లో తులా రాశి కూడా ఒకటి.. వీరికి ఆర్థిక పరంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఒత్తిడి కూడా సులభంగా తగ్గుతుంది. అలాగే ఉద్యోగం చేస్తున్నవారికి అద్భుతమైన ప్రశంసలు కూడా లభిస్తాయి. చాలా కాలంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో సంబంధాలు కూడా మెరుగుపడతాయి. అలాగే ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన విజయాలు సాధిస్తారు.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి అమ్మవారి అశీస్సులు కూడా ఎల్లప్పుడు లభిస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి అదృష్టం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. వీరికి నిలిపోయిన పనులు కూడా సులభంగా రెట్టింపు అవుతాయి. ఆర్థిక పరంగా వస్తున్న దీర్ఘకాలిక సమస్యలకు విముక్తి లభిస్తుంది. కుటుంబంలో కూడా సంతోషంగా గడుపుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగం మారాలని చూస్తున్నవారికి దిమ్మతిరిగే ధన లాభాలు కూడా కలుగుతాయి.
గమనిక.. 