• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /గురు, కుజుల కలయికతో రాజయోగం.. 3 రాశుల ఉద్యోగులకు ప్రమోషన్లు, భారీ లాభాలు!

గురు, కుజుల కలయికతో రాజయోగం.. 3 రాశుల ఉద్యోగులకు ప్రమోషన్లు, భారీ లాభాలు!

Jupiter-mars Conjunction: నవంబర్‌ 12వ గురు, కుజ గ్రహాల సంయోగంతో ఈ కింది రాశులవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి కోరుకుంటున్న కోరికలు కూడా సులభంగా నెరవేరబోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు గుడ్‌ వింటారు.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 09, 2026, 02:34 PM IST|Updated: Nov 09, 2026, 02:36 PM IST
joinshare
గురు, కుజుల కలయికతో రాజయోగం.. 3 రాశుల ఉద్యోగులకు ప్రమోషన్లు, భారీ లాభాలు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
అదృష్టం అంటే ఇతనిదే.. చెత్త లోహాల కోసం వెళ్తే రూ.1.3 కోట్ల బంగారం దొరికింది!

అదృష్టం అంటే ఇతనిదే.. చెత్త లోహాల కోసం వెళ్తే రూ.1.3 కోట్ల బంగారం దొరికింది!

2

Andhra Pradesh CPS to OPS: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు.. CPS నుంచి OPSకు మారేందుకు సర్వం సిద్ధం?!

3

గురు, కుజుల కలయికతో రాజయోగం.. 3 రాశుల ఉద్యోగులకు ప్రమోషన్లు, భారీ లాభాలు!

4

Chandrababu Rs 500 Denomination: రూ.500 నోట్ల రద్దు చేయాల్సిందే.. ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు కీలక డిమాండ్!

5

iPhone 18, ఐఫోన్ 18e వచ్చేస్తున్నాయ్.. 4430mAh బ్యాటరీతో అదరగొట్టనున్న Apple ఫోన్లు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jupiter-mars Conjunction: జ్యోతిష్య శాస్త్రం పరంగా నవంబర్‌ నెలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెలలో అనేక శుభ గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. మరికొన్ని గ్రహాలు నక్షత్ర సంచారం చేస్తాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఆర్థిక పురోగతితో పాటు వ్యాపారాల్లో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఇదిలా ఉంటే నవంబర్‌ 12వ తేదిన గురు, కుజ గ్రహాల కలయిక జరుగుతుంది. దీని కారణంగా మేష, సింహ, కుంభ రాశులవారికి ఉద్యోగాలతో పాటు కెరీర్‌ పరంగా అనేక మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా నిలిపోయిన పనులు కూడా సకాలంలో సులభంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా క్రమంగా మెరుగుపడతాయి.

అక్టోబర్ 31న గురు గ్రహం సింహరాశిలోకి సంచారం చేసింది.. ఆ తర్వాత నవంబర్ 12న రాత్రి సుమారు 8:20 గంటలకు.. కుజ గ్రహం కూడా సింహరాశిలోకి సంచారం చేయబోతోంది.. దీని ఫలితంగా సింహరాశిలో గురు, కుజ గ్రహాల అద్భుతమైన సయోగం జరుగుతుంది. ఈ సంయోగం ప్రభావంతో 12 రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. అయితే, ఈ సమయం 3 రాశుల వారికి ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎక్కువగా లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి లాభాలు:
సింహరాశి:
గురు, కుజ గ్రహాల ప్రత్యేకమైన ఎఫెక్ట్‌తో సింహరాశివారికి కూడా బంపర్‌ లాభాలు కలుగుతాయి. దీని కారణంగా వీరు ఎలాంటి పనులు చేసిన విశేషమైన లాభాలు పొందుతారు.. ఉద్యోగులకు పనిలో దిమ్మతిరిగే ప్రయోజనాలు కూడా కలుగుతాయి. వీరికి తప్పకుండా కొత్త బాధ్యత, పదోన్నతులు కూడా తప్పకుండా కలుగుతాయి. అనుకోకుండా ధన లాభాలు కూడా కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి.

కుంభ రాశి:
గురు, కుజ ఎఫెక్ట్‌తో కుంభ రాశివారికి కూడా ఈ సమయంలో కొత్త కొత్త అవకాశాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులతో పాటు వృత్తి పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి సంస్థ నుండి ఉద్యోగ ఆఫర్‌ లెటర్స్‌ కూడా సులభంగా లభిస్తాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది.

మేష రాశి:
గురు, కుజ గ్రహాల కలయిక కారణంగా మేష రాశివారికి ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల పరంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు ఈ సమయంలో పరిష్కారం కాబోతున్నాయి. అంతేకాకుండా వీరికి తప్పకుండా పదోన్నతులు కూడా కలుగుతాయి. అలాగే వీరు శుభవార్తలు వింటారు.

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Telugu Rasi Phalalu
Telugu News