• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /గురుడు ఉచ్ఛస్థితిలోకి ప్రవేశం.. కన్య, మకరంతో సహా 4 రాశులకు బంపర్ లాభాలు!

గురుడు ఉచ్ఛస్థితిలోకి ప్రవేశం.. కన్య, మకరంతో సహా 4 రాశులకు బంపర్ లాభాలు!

Jupiter Transit 2027: జనవరి 25 గురుడు సంచారం జరుగుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. దీని కారణంగా వస్తున్న అనేక సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ధన లాభాలు, వైవాహిక సమస్యలు కూడా తొలగిపోతాయి.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 11, 2026, 10:08 AM IST|Updated: Nov 11, 2026, 10:10 AM IST
joinshare
గురుడు ఉచ్ఛస్థితిలోకి ప్రవేశం.. కన్య, మకరంతో సహా 4 రాశులకు బంపర్ లాభాలు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
నవంబర్ 16న రాష్ట్రంలో సెలవు.. గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్..!!

నవంబర్ 16న రాష్ట్రంలో సెలవు.. గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్..!!

2

సినిమాల్లో చూసే మరుగుజ్జుల గ్రామం నిజంగానే ఉంది.. ఎక్కడో తెలుసా?

3

అవాక్కయ్యే ఆఫర్ ఇచ్చిన ఎయిర్‌టెల్.. రూ. 349 ప్లాన్‌పై 1+1 ఉచిత ఆఫర్.. రోజూ 2GB డేటా, అపరిమిత 5G!

4

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. సిల్వర్ కిలోకు రూ.5 వేల మేర కిందకు..!!

5

భాయ్ దూజ్ రోజున చిత్రగుప్తుడినే ఎందుకు పూజిస్తారు? పూర్తి వివరాలు ఇవే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jupiter Transit 2027: గ్రహాల గమనం మానవ జీవితాలపై ఎంతో శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతోంది.. నవగ్రహాలలో జ్ఞానం, సంపదతో పాటు సంతానం, వివాహం కారకుడిగా భావించే దేవగురువు బృహస్పతి సంచారం అత్యంత కీలకమైనదిగా భావించవచ్చు.. 2027 సంవత్సరంలో గురుడి సంచారం పలు రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యలు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా కర్కాటక రాశిలో గురుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల కొందరి జీవితాల్లో శుభ ఫలితాలు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అనుకున్న పనుల్లో కూడా ఊహించని విజయాలు కూడా సాధిస్తారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 2027 ప్రారంభంలో గురు గ్రహ సంచారంలో కీలక పరిణామాలు రాబోతున్నాయని జ్యోతిస్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. జనవరి 25 గురుడు సింహ రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు.. జూన్ 26 వరకు అక్కడే ఉచ్ఛ స్థితిలో కొనసాగుతాడని జ్యోతిష్యులు నాగరాజు తెలుపుతున్నారు.. ఆ తర్వాత ఈ గ్రహం సింహ రాశిలోకి ప్రవేశించి.. నవంబర్ 26న కన్యారాశిలో వెళ్తాడు.. 2027 ప్రారంభంలోని మొదటి ఐదు నెలల వ్యవధిలో గురుడు అత్యంత శక్తిమంతమైన ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. అంతేకాకుండా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
కన్యా రాశి:
కన్యా రాశివారికి ఈ గురుగ్రహం లాభస్థానంలో రావడం వల్ల అద్భుతమైన ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా చేపట్టిన ప్రతి పనిలో విజయాలు కూడా సులభంగా కలుగుతాయి. దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల పరంగా పదోన్నతులు కూడా లభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి.

మకర రాశి:
సప్తమ స్థానంలో గురుడు ఉండడం వల్ల వైవాహిక జీవితంలో నెలకొన్న సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉండే వారికి చక్కటి ఒప్పందాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కోరుకుంటున్న పనులు కూడా పూర్తవుతాయి..

మీన రాశి:
పంచమ స్థానంలో గురుడి సంచారం వల్ల సంతానపరమైన శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి పోటీ పరీక్షల్లో విజయం సాధించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.. కళా, సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి విశేష గుర్తింపు, ప్రశంసలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో పాటు డబ్బు పరంగా కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి..

మిథున రాశి:
గురుగ్రహం అనుగ్రహంతో మిథున రాశివారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా పొదుపు చేసే సామర్థ్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు కూడా సులభంగా లభించే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిపోయిన పనులు కూడా ఈ సమయంలో ఊపందుకుంటాయి..ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..
NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Telugu News
Astrological Remedies