• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /గురు గ్రహం ప్రభావంతో ఈ 3 రాశుల వారికి మహర్దశ.. డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో భారీ లాభాలు!

గురు గ్రహం ప్రభావంతో ఈ 3 రాశుల వారికి మహర్దశ.. డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో భారీ లాభాలు!

Jupiter Transit: డిసెంబర్ 13న గురుడు మార్పులు చేయబోతున్నాడు. దీని కారణంగా ఈ కింది రాశులవారి జీవితాల్లో అద్బుతమైన మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. కోరుకున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయి. అయితే, ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 14, 2026, 09:59 AM IST|Updated: Nov 14, 2026, 10:01 AM IST
joinshare
గురు గ్రహం ప్రభావంతో ఈ 3 రాశుల వారికి మహర్దశ.. డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో భారీ లాభాలు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
గురు గ్రహం ప్రభావంతో ఈ 3 రాశుల వారికి మహర్దశ.. డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో భారీ లాభాలు!

గురు గ్రహం ప్రభావంతో ఈ 3 రాశుల వారికి మహర్దశ.. డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో భారీ లాభాలు!

2

డిసెంబర్ 11 నుంచి శని ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారికి రాజయోగం.. ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేని విజయాలు!

3

సోనియా పై వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ, నటి కంగనా పై పోలీసుల FIR..

4

యూఎస్ విమానయాన రంగంలో అనూహ్య పరిణామం.. భద్రతా కారణాలతో అన్ని విమాన సేవలు బంద్..

5

అయ్యప్ప స్వామి దీక్షలో నల్లవస్త్రాలనే ఎందుకు ధరించాలి.. !!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jupiter Transit 2026: జ్యోతిష్య శాస్త్రంలో అదృష్టానికి, జ్ఞానానికి కారకుడైన గురు గ్రహం గ్రహం సంచారం చాలా ప్రత్యేకమైనదగా భావిస్తూ ఉంటారు.. ఈ గ్రహ కదలికలు మానవ జీవితంపై అత్యంత ప్రభావాన్ని చూపుతూ ఉంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఒక వ్యక్తి తలరాతను, ఆర్థిక స్థితిగతులను మార్చగల శక్తి ఈ గ్రహానికి ఉందని పండితులు నాగరాజు శర్మ చెబుతున్నారు.. ప్రస్తుతం సింహ రాశిలో గ్రహాల అధిపతిగా చెప్పుకునే కుజుడితో కలిసి సంచరిస్తున్న గురు గ్రహం.. త్వరలోనే మార్పులు చేర్పులు చేయబోతోంది.. డిసెంబర్ 13వ తేదీన గురుడి మార్పు జరుగుతుంది. ఆ తర్వాత జనవరి 25న తిరిగి కర్కాటక రాశిలోకి సంచారం చేస్తుంది..

ఈ కీలక సంచారం వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకు వస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఊహించని లాభాలు కలగడమే కాకుండా.. అదృష్టం వీరి ఊహించని రీతిలో పెరుగుతుందని నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. గురు గ్రహ సంచారంతో అద్భుతమైన మార్పులు ఏయే రాశులవారికి వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
కన్య రాశి:
గురుడి మార్పుల కారణంగా కన్యా రాశివారికి అదృష్టం ఊహించని రీతిలో పెరుగుతుంది. వీరికి ధైర్యం, మానసిక బలం విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యలు చెబుతున్నారు. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తప్పకుండా ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు తప్పకుండా పూర్తి అయ్యే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలంగా మారే అవకాశాలు కూడా ఉన్నట్లు జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. దీనివల్ల ఏదైనా పెద్ద వస్తువును కొనుగోలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.

కర్కాటక రాశి:
గురు ప్రభావంతో కర్కాటక రాశివారికి కూడా అత్యంత శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా సక్సెస్‌ అవుతాయి. అంతేకాకుండా పాత కాంట్రాక్టుల నుంచి భారీ మొత్తంలో లాభాలు రావడం కూడా చాలా వరకు ప్రారంభమవుతాయి. దీంతో పాటు అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో నెలకొన్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం కాబోతున్నాయి. అదృష్టం కూడా పెరగడంతో ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

సింహ రాశి:
సింహ రాశివారికి కూడా ఈ సమయం చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరు ఎన్నో రకాల సవాళ్లు ఎదుర్కొని అద్బుతమైన ప్రయోజనాలు కూడా సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా కార్యాలయంలో పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. అలాగే ఉన్నతాధికారుల నుంచి మంచి సపోర్ట్‌ కూడా లభిస్తుంది. వీరికి కొన్ని సంస్థల నుంచి ఆఫర్స్ కూడా లభిస్తాయి. వ్యాపారాలు విస్తరించాలనుకునేవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్నవారికి అద్బుతమైన లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. 
NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Astrological Remedies
Telugu Rasi Phalalu