Saturn Direct Effect: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహాన్ని కర్మఫల దాతగా.. ముఖ్యంగా న్యాయానికి , క్రమశిక్షణకు ప్రతీకగా భావిస్తూ ఉంటారు.. మనిషి చేసే పనులకు అనుగుణంగా ఫలితాలను ఇచ్చే.. శని భగవానుడి సంచారం మొత్తం ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే గత జూలై 27 నుంచి మీన రాశిలో వక్రగతిలో సంచరిస్తున్న శని దేవుడు.. సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే డిసెంబర్ 11వ తేదీ నుంచి మళ్లీ సక్రమ మార్గంలోకి సంచారం చేస్తాడు.. శని సక్రమంగా ప్రయాణించడం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో నిలిపోయిన పనులు ఊపందుకే చాన్స్‌లు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ముఖ్యంగా మకర రాశితో పాటు మరికొన్ని రాశులవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా దిమ్మతిరిగే ధన లాభాలు కూడా పొందుతారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి శని అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మకర రాశి:
మకర రాశికి స్వయానా శని దేవుడే అధిపతి కావడంతో వీరికి దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ మార్పు వీరికి అత్యంత కీలకమైనదిగా ఉంటుంది.. అంతేకాకుండా కెరీర్‌లో నూతన బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కూడా లభిస్తున్నాయి. చాలా కాలంగా ప్రమోషన్స్ కోసం చూస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. కార్యాలయంలో ఎదురవుతున్న దీర్ఘకాలిక అడ్డంకులు క్రమంగా తొలగిపోయే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త వ్యక్తులతో సంబంధాలు కూడా చాలా వరకు ఏర్పడతాయి.. ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యత ఉంటేనే వీరు తప్పకుండా ఆర్థికంగా బలపడే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మేష రాశి:
శని ప్రత్యక్ష సంచారంతో మేష రాశివారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. గత కొంతకాలంగా ఆఫీసుల్లో ఎదుర్కొంటున్న ఒత్తిళ్లతో పాటు ఇబ్బందుల నుంచి వీరికి తప్పకుండా పూర్తి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు, ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి అవకాశాలు కూడా లభించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. పని ప్రదేశంలో పై అధికారుల ప్రశంసలతో పాటు కీలక బాధ్యతలు దక్కే ఛాన్స్‌లు ఉన్నాయి.. ఇక వ్యాపారవేత్తలకు పాత పరిచయాల నుంచి భారీ లాభాలు రావడం కూడా ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఎప్పటి నుండో చేతికి రాకుండా నిలిచిపోయిన డబ్బులు కూడా చాలా వరకు వసూలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ఆర్థిక పరమైన పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా.. ఆచితూచి అడుగువేయడం, పొదుపుపై దృష్టి పెట్టడం ఎంతో మంచిదని జ్యోతిష్యలు తెలుపుతున్నారు.
వృషభ రాశి:
వృషభ రాశివారికి కూడా శని ప్రభావంతో కొత్త ఆదాయ మార్గాలు రావడం కూడా ప్రారంభమవుతాయి.. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో పాటు భారీగా జీతాలు కూడా పెరుగుతాయి. మీరు పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త క్లయింట్లతో పాటు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు కూడా చాలా వరకు లభించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. వ్యాపార విస్తరించాలనుకునేవారికి ఫ్లానింగ్స్ చాలా వరకు విజయవంతంగా అమలవుతాయి. ఆదాయం కూడా భారీగా పెరిగి.. దిమ్మతిరిగే లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. అనవసర ఖర్చులకు వీరు తప్పకుండా దూరంగా ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.
NOTE: