• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /డిసెంబర్ 5 నుంచి కేతువు సంచారం.. ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని జాక్‌పాట్!

డిసెంబర్ 5 నుంచి కేతువు సంచారం.. ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని జాక్‌పాట్!

Ketu Transit 2026 Effect: కేతువు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని.. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా డిసెంబర్ ఐదవ తేదీ నుంచి అనుకున్న పనుల్లో ఈ క్రింది రాశుల వారి సులభంగా విజయాల సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇక దీర్ఘకాలిక సమస్యలు కూడా ఈ సమయంలో సులభంగా తొలగిపోతాయి..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 25, 2026, 09:38 AM IST|Updated: Oct 25, 2026, 09:40 AM IST
joinshare
డిసెంబర్ 5 నుంచి కేతువు సంచారం.. ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని జాక్‌పాట్!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
అధికారుల నిర్లక్ష్యానికి ఉపాధ్యాయురాలు బలికావాలా? సంచలన తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు..!!

అధికారుల నిర్లక్ష్యానికి ఉపాధ్యాయురాలు బలికావాలా? సంచలన తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు..!!

2

శని-చంద్రుల కలయికతో విష యోగం? అక్టోబర్ 26 వరకు ఈ రాశుల వారికి కీలక సూచనలు!

3

శరత్ పౌర్ణమి ఎఫెక్ట్‌.. ఈ 4 రాశులకు అదృష్టం కలిసొస్తుందా? ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

4

డిసెంబర్ 5 నుంచి కేతువు సంచారం.. ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని జాక్‌పాట్!

5

కేంద్ర ప్రభుత్వం భారీ ఆఫర్.. ఉచితంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం, ఇలా పొందండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ketu Transit 2026: జ్యోతిష్య శాస్త్రంలో రాహు కేతు గ్రహాలను అత్యంత కీడు శక్తివంతమైన గ్రహాలుగా పరిగణిస్తూ ఉంటారు. అందుకే ఈ గ్రహాలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. ఈ గ్రహాల్లో ఏ ఒక గ్రహం సంచారం చేసిన మొత్తం 12 రాశుల ప్రభావితం అవుతూ ఉంటాయి.. అంతేకాకుండా ఇవి సంచారం చేస్తే ఎక్కువగా కీడు ప్రభావమే అన్ని రాశుల వారిపై పడుతుంది. ముఖ్యంగా వీటి సంచారాలు ఎక్కువగా కొన్ని రాశుల వారి జీవితాల్లో ఆకస్మిక మార్పులను తీసుకువస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే డిసెంబర్ ఐదవ తేదీన కేతువు గ్రహం సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతోంది.. ఫలితంగా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో మంచి జరిగితే.. మరికొన్ని రాశుల వారికి కీడు జరుగుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఈ క్రింది రాశుల వారికి ఆకస్మిక ధన లాభాలు ఎక్కువగా కలుగుతాయట. కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఉద్యోగాలలో మంచి మంచి అవకాశాలు లభించబోతున్నాయి. అయితే, ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందబోయే రాశులేవో వారికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వృషభ రాశి 
వృషభ రాశి వారికి కేతువు గ్రహ సంచారం చాలా లాభదాయకంగా ఉండబోతుందని.. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థికపరమైన లాభాలు కలగడమే కాకుండా మంచి పురోగతి కూడా లభించబోతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడటమే కాకుండా అనుకున్న పనుల్లో ఊహించని విజయాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా డబ్బులు పొదుపు చేసుకొని బ్యాంకు బ్యాలెన్స్ కూడా భారీ మొత్తంలో పొందగలుగుతారు. ఈ సమయంలో కుటుంబ పరంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని..అంతేకాకుండా సంతోషకరమైన వాతావరణం నెలకొన్నబోతోందని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి ఆందోళన చెల్లకుండా వీరు ముందుకు సాగడం చాలా మంచిది.

మిధున రాశి 
మిథున రాశి వారికి కూడా ఈ సమయంలో అద్భుతమైన పురోగతి లభించబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగ సంబంధిత సమస్యలు తొలగిపోవడమే.. కాకుండా కొత్త ఉద్యోగాల్లో చేరాలనుకునే వ్యక్తులకు ఆఫర్ లెటర్స్ కూడా అందుతాయి. వ్యాపారవేత్తలకు ఈ సమయం ఎంతో అనుకూలంగా మారబోతోంది.. ముఖ్యంగా పెద్ద పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఈ సమయంలో ఆత్మవిశ్వాసం కూడా అంచలంచలుగా పెరిగి ఎలాంటి పనులైన సులభంగా చేయగలిగే శక్తిని పొందగలుగుతారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి అద్భుతమైన పదోన్నతులు లభించి అనుకున్న పనుల్లో సులభంగా విజయాలు సాధించి ఉద్యోగంలో పురోగతి సాధించగలుగుతారు.

కన్యారాశి 
కన్యా రాశి వారికి కూడా కేతువు గ్రహ సంచారం చాలా బాగుంటుంది.. ముఖ్యంగా వీరికి కొత్త ఆదాయ మార్గాలు లభించడమే.. కాకుండా వ్యాపారాల ప్రారంభించాలనుకునే వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి.. అంతేకాకుండా కుటుంబానికి సంబంధించిన విషయాల్లో వీరికి మంచి రోజులు రాబోతున్నాయి. అలాగే ఎలాంటి పెట్టుబడులకైనా అద్భుతమైన లాభాలు పొందగలుగుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా అన్ని రకాల పనులు సులభంగా చేయగలిగి ఈ సమయంలో డబ్బులు కూడా భారీ మొత్తంలో సంపాదించబోతున్నారు.

మకర రాశి 
కేతువు సంచారం మకర రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.. వీరికి అదృష్టం లభించడమే కాకుండా ఉద్యోగాలతో పాటు వ్యాపారాల పరంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. ముఖ్యంగా ఎలాంటి డబ్బు కోరతా ఉండదని కోరుకుంటున్న కోరికలు సులభంగా నెరవేర గలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజ శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా కుటుంబంలో కష్టాల నుంచి కూడా విముక్తి లభించి.. సులభంగా విజయాలు సాధించబోతున్నారని.. అలాగే అనుకున్న పనుల్లో ఎలాంటి సమస్యలు ఎదురైన తొందరపడకుండా ముందుకు సాగి విజయాల సాధించగలుగుతారని జ్యోతిష్యులు వెల్లడించారు. అలాగే డిసెంబర్ నెలలో అశాంతి అసౌకర్యాలనుంచి కూడా విముక్తి లభించబోతోంది.. కాబట్టి ఈ సమయంలో అద్భుతంగా అన్ని పనుల్లో రాణించగలుగుతారు.

గమనిక..


 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Astrological Remedies
Telugu Rasi Phalalu