• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /శని-చంద్రుల కలయికతో విష యోగం? అక్టోబర్ 26 వరకు ఈ రాశుల వారికి కీలక సూచనలు!

శని-చంద్రుల కలయికతో విష యోగం? అక్టోబర్ 26 వరకు ఈ రాశుల వారికి కీలక సూచనలు!

Saturn-moon Conjunction: మీన రాశిలో చంద్రుడితో పాటు శని గ్రహాలు కలయిక కారణంగా అక్టోబర్ 26వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి సమస్యలు తప్పవని.. జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు.. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని ఆయన అన్నారు. లేదంటే ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు...

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 25, 2026, 09:56 AM IST|Updated: Oct 25, 2026, 09:58 AM IST
joinshare
శని-చంద్రుల కలయికతో విష యోగం? అక్టోబర్ 26 వరకు ఈ రాశుల వారికి కీలక సూచనలు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
అధికారుల నిర్లక్ష్యానికి ఉపాధ్యాయురాలు బలికావాలా? సంచలన తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు..!!

అధికారుల నిర్లక్ష్యానికి ఉపాధ్యాయురాలు బలికావాలా? సంచలన తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు..!!

2

శని-చంద్రుల కలయికతో విష యోగం? అక్టోబర్ 26 వరకు ఈ రాశుల వారికి కీలక సూచనలు!

3

శరత్ పౌర్ణమి ఎఫెక్ట్‌.. ఈ 4 రాశులకు అదృష్టం కలిసొస్తుందా? ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

4

డిసెంబర్ 5 నుంచి కేతువు సంచారం.. ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని జాక్‌పాట్!

5

కేంద్ర ప్రభుత్వం భారీ ఆఫర్.. ఉచితంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం, ఇలా పొందండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Saturn-moon Conjunction: అక్టోబర్ 23వ తేదీన చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశించాడు అయితే ఇప్పటికే ఆ రాశిలో శని గ్రహం సంచార దశలో కొనసాగుతోంది.. దీని కారణంగా శని చంద్రుల కలయిక జరిగింది.. అయితే, ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన విష యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి సమస్యలు వచ్చినప్పటికీ మరికొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. అయితే, ఈ రెండు గ్రహాల ప్రభావం మరోవారం పాటు కొనసాగబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో వృత్తితో పాటు ఆర్థిక విషయాల్లో విశేషమైన ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మూడు రోజులపాటు ఈ గ్రహాల ప్రభావం అధికంగా ఉంటుంది.. దీని కారణంగా కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

శని గ్రహాన్ని క్రమశిక్షణతో పాటు బాధ్యతకు చిహ్నంగా భావిస్తూ ఉంటారు.. అలాగే చంద్రగ్రహాన్ని మనస్సు బాగోద్వేగం మానసిక స్థితికి సూచికగా చెప్పుకుంటారు ఇదిలా ఉంటే.. ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడిన అత్యంత కీడు యోగంతో కొన్ని రాశుల వారికి అసౌకర్యంగా ఉండవచ్చు. అంతేకాకుండా ఆలోచనత్మక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోయి.. అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా 26వ తేదీ వరకు ఈ క్రింది రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

మేషరాశి 
మేష రాశి వారికి దాదాపు 26వ తేదీ వరకు ఈ రెండు గ్రహాల కలయికతో ఏర్పడిన రాజయోగ ప్రభావంతో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి ఖర్చులు అదుపులో ఉన్నప్పటికీ ఆకస్మికంగా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలిపారు. అంతేకాకుండా బడ్జెట్ విషయంలో కూడా హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. కాబట్టి ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండి ముందుకు నడవడం మంచిది..

కర్కాటక రాశి 
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పనుల్లో ఎన్నో రకాల భేదాభిప్రాయాలు వచ్చి.. వ్యాపారంలో ఒడిదుడుకులు తప్పవని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ చెబుతున్నారు. ప్రవర్తన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు తప్పకుండా ఆలోచించి ముందుకు సాగాల్సి ఉంటుందని తెలిపారు.

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కుటుంబ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది అని.. ముఖ్యంగా ఆలోచించి ముందుకు సాగాల్సి ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు రాకపోవడంతో మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ సమయంలో వీరు కాస్త ఆలోచించాల్సి ఉంటుంది..

కుంభరాశి 
కుంభరాశి వారికి రాబోయే ఒక రోజు వరకు ఆర్థికంగా లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇతర వ్యక్తులను నమ్మకుండా ముందుకు సాగడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇప్పటికే డబ్బులు ఇచ్చిన వారి నుంచి అనేక రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటారు. అలాగే ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.. పెట్టుబడులకు చాలా దూరంగా ఉండటం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.

మీన రాశి 
మీనరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. మానసికంగా వీరు తీవ్ర ఇబ్బందులు పడతారు.. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. పనుల్లో కొన్ని ఆటంకాలు కూడా ఎదురవుతాయి. అంతేకాకుండా ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడంతో మానసికంగా చిన్నచిన్న సమస్యలు ఎదుర్కొంటారు. అనేక విషయాల్లో కూడా బేధాభిప్రాయాలు వస్తాయని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు..

గమనిక..


 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Astrological Remedies
Telugu News
Telugu Rasi Phalalu