Mahalakshmi Raj Yoga 2026: చంద్రుడిని అత్యంత శుభప్రదమైన గ్రహంగా చెప్పుకుంటారు. ఈ గ్రహాన్ని మనశ్శాంతికి సూచికగా చెప్పుకుంటారు. అంతేకాకుండా శాంతికి సూచికగా కూడా భావిస్తూ ఉంటారు. అయితే, ఈ గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులవారిపై ఎల్లప్పుడు శుభ ప్రభావం పడుతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే నవంబర్ నెల మొదటి వారంలో చంద్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే, అక్కడే కుజుడు కూడా సంచార దశలో ఉంటాడు. ఈ సమయంలోనే కుజ, చంద్రగ్రహాల కలయిక జరుగుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగాన్ని ధనంతో పాటు శ్రేయస్సుకు సూచికగా భావిస్తారు. ఈ సమయంలోనే ఎంతో శక్తివంతమైన చంద్ర-మంగళ యోగం కూడా ఏర్పడుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. నవంబర్ 1వ తేది నుంచి 3వ తేది వరకు అద్భుతమైన లాభాలు కూడా కలుగుతాయని ఆయన తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారికి బంపర్ లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే, ఏయే రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ ప్రయోజనాలు..
కన్యారాశి:
ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం ప్రభావంతో కన్యా రాశివారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి అద్బుతమైన ఆదాయ వనరులు లభించడమే కాకుండా ఆర్థిక పరంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు కుటుంబంలో అద్బుతమైన లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో మనశ్శాంతి కూడా లభిస్తుంది. ఆకస్మికంగా కూడా భారీ మొత్తంలో ధన లాభాలు కూడా కలుగుతాయి. వ్యాపారాలు చేసేవారు కొత్త క్లయింట్ల నుంచి భారీ లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. అంతేకాకుండా మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృషభ రాశి:
కుజ, చంద్రుల కలయికతో ఏర్పడిన మహాలక్ష్మి రాజయోగం ఎఫెక్ట్‌తో కొన్ని రాశులవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తి అయ్యే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. పనిలో అద్భుతమైన విజయాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారంలో మంచి లాభాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ చెబుతున్నారు. వ్యాపారంలో పెద్ద మొత్తంలో ధన లాభాలు రావడం కూడా ప్రారంభమవుతాయి.. ఉద్యోగులకు కూడా సమయం అనుకూలంగా ఉండే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కుంభ రాశి:
ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి యోగం ఎఫెక్ట్‌తో కుంభ రాశివారికి సానుకూల ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా వీరు తప్పకుండా శత్రువులపై విజయాలు కూడా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. వీరికి భారీ మొత్తంలో అదృష్టం కూడా లభిస్తుంది. వీరికి కెరీర్‌లో కొత్త పరిచయాలు రావడం కూడా ప్రారంభమవుతాయి. కెరీర్ పరంగా దిమ్మతిరిగే లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడి, అద్బుతమైన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.