• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /నవంబర్ 1 నుంచి మహాలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశులకు ధనలాభాలు, బంపర్‌ జాక్‌పాట్‌!

నవంబర్ 1 నుంచి మహాలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశులకు ధనలాభాలు, బంపర్‌ జాక్‌పాట్‌!

Mahalakshmi Raja Yoga Effect: మోస్ట్ పవర్‌ఫుల్ మహాలక్ష్మి రాజయోగం ఎఫెక్ట్‌తో నవంబర్‌ 1వ తేది నుంచి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అనుకున్న పనుల్లో కూడా భారీ లాభాలు సొంతం చేసుకుంటారు.

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 28, 2026, 10:37 AM IST|Updated: Oct 28, 2026, 10:37 AM IST
joinshare
నవంబర్ 1 నుంచి మహాలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశులకు ధనలాభాలు, బంపర్‌ జాక్‌పాట్‌!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఉద్యోగి ఆత్మగౌరవమే ముఖ్యం..  వెయిటర్‌ను కొట్టిన కస్టమర్‌కు షాకిచ్చిన తాజ్ హోటల్.. లైఫ్‌టైమ్ బ్యాన్..!!

ఉద్యోగి ఆత్మగౌరవమే ముఖ్యం.. వెయిటర్‌ను కొట్టిన కస్టమర్‌కు షాకిచ్చిన తాజ్ హోటల్.. లైఫ్‌టైమ్ బ్యాన్..!!

2

సాంసంగ్ Galaxy A08 లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ధర ఎంతంటే?

3

నవంబర్ 1 నుంచి మహాలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశులకు ధనలాభాలు, బంపర్‌ జాక్‌పాట్‌!

4

ఆయుష్మాన్ కార్డుదారులకు అలర్ట్.. మీ ఉచిత రూ.5 లక్షల క్లెయిమ్ తిరస్కరిస్తే ఇలా కంప్లైంట్ ఇవ్వండి!

5

పిల్లల్లో రక్తహీనత, మానసిక ఒత్తిడికి చెక్.. కౌమార సమస్యలపై బడుల్లో అవగాహనా క్లబ్‌లు..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mahalakshmi Raja Yoga Effect: దీపావళికి ముందు అనేక గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని గ్రహాలు నక్షత్ర సంచారం చేస్తాయని జ్యోతిష్యలు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ సమయంలో నవంబర్ 1న కుజ, చంద్రుల కలయిక మహాలక్ష్మి రాజయోగం కూడా ఏర్పబోతోంది. దీంతో నవంబర్‌ నెలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత సంతరించుకోబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే అక్టోబర్‌ 31న అర్ధరాత్రి 12 గంటలకు చంద్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు.. అలాగే నవంబర్ 1న చంద్రుడు కూడా ఇదే రాశిలో సంచార దశలో కొనసాగుతాడు. దీని కారణంగానే ఈ శక్తివంతమైన యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అయితే, ఈ శక్తివంతమైన యోగంతో ఏయే రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్ తగులుతుందో? అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ రాశులవారికి మహాలక్ష్మి రాజయోగం ఎఫెక్ట్‌:
కర్కాటక రాశి:
మహాలక్ష్మి రాజయోగం ఎఫెక్ట్‌తో కర్కాటక రాశివారికి ఈ నవంబర్‌ నెల చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్థికపరంగా బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు నిలిపోయిన పనులు కూడా సులభంగా ఊపందుకుంటాయని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. అలాగే ఆదాయం కూడా అద్బుతంగా పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవారు కష్టానికి తగిన ప్రతిఫలం కూడా పొందుతారు.

తులారాశి:
మహాలక్ష్మి రాజయోగంతో తులా రాశివారికి కూడా ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వీరికి ఉద్యోగాల పరంగా కొత్త కొత్త బాధ్యతలు కూడా సులభంగా లభిస్తాయి. అంతేకాకుండా వ్యాపారాల పరంగా వస్తున్న సంబంధాలు  కూడా చాలా వరకు ముందుకు సాగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు తప్పకుండా ఈ సమయంలో ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు కూడా వెతుకుతారు. దీంతో పాటు ఖర్చులు కూడా చాలా వరకు అదుపుతో ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

కుంభ రాశి:
కుంభ రాశివారికి కూడా ఈ సమయంలో బంపర్‌ ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. చాలా కాలంగా నిలిపోయిన పనులు కూడా సులభంగా ఊపందుకుంటాయి. దీంతో పాటు కొత్త కొత్త ప్రాజెక్ట్‌లు కూడా పొంది.. దిమ్మతిరిగే ధన లాభాలు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

మేష రాశి:
మేష రాశివారికి కూడా అనేక రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వృత్తి, వ్యాపారాల పరంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అనుకోని ధన లాభాలు సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల పెట్టుబడులు భారీ లాభాలను అందిస్తాయి..

గమనిక..


 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Telugu News
Ugadi Rasi Phalalu