• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /నవంబర్ 1 నుంచి మహాలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశులకు గోల్డెన్‌ జాక్‌పాట్!

నవంబర్ 1 నుంచి మహాలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశులకు గోల్డెన్‌ జాక్‌పాట్!

Mahalakshmi Rajyoga 2026 Effect: ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం కారణంగా నవంబర్ ఒకటవ తేదీ నుంచి అనేక రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజ శర్మ తెలుపుతున్నారు. వీరికి కోరుకుంటున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరి అనుకుంటున్న పనుల్లో సులభంగా విజయాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థికపరంగా వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోబోతున్నాయి..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 01, 2026, 10:18 AM IST|Updated: Nov 01, 2026, 10:19 AM IST
joinshare
నవంబర్ 1 నుంచి మహాలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశులకు గోల్డెన్‌ జాక్‌పాట్!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
EPFO Whatsapp Service: ఉద్యోగులకు శుభవార్త..ఇకపై వాట్సాప్‌లోనే పీఎఫ్ సేవలు, పాత ఖాతాలకు ఆటో సెటిల్‌మెంట్!

EPFO Whatsapp Service: ఉద్యోగులకు శుభవార్త..ఇకపై వాట్సాప్‌లోనే పీఎఫ్ సేవలు, పాత ఖాతాలకు ఆటో సెటిల్‌మెంట్!

2

Raptadu Incident Update: రాప్తాడు పాఠశాలలో ఎలక్ట్రిక్ రంపంతో దాడి..నిందితుడు విద్యార్థిని వరుసకు బాబాయ్!

3

Marriage Dates: పెళ్లిళ్లు చేసుకొనే వారికి శుభవార్త.. పవిత్రమైన కార్తీక మాసంలో శుభమూహుర్తాలు ఇవే..

4

60 ఏళ్ల తర్వాత కొండగట్టులో అద్భుత ఘట్టం.. నవంబర్ 20 నుంచి 40 రోజుల పాటు అంజన్న నిజరూప దర్శనం!

5

నవంబర్ 1 నుంచి మహాలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశులకు గోల్డెన్‌ జాక్‌పాట్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mahalakshmi Rajyoga 2026: జ్యోతిష్య శాస్త్రం పరంగా నవంబర్ నెల చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు ఎందుకంటే ఈ నెలలో అనేక గ్రహాలు నక్షత్రాల సంచారంతో పాటు గ్రహ సంచారాలు చేయబోతున్నాయి. ఇదిలా ఉంటే నవంబర్ ఒకటవ తేదీ ఆదివారం రోజునే ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడింది.. కర్కాటక రాశిలోకి కుజుడు చంద్రుడు వెళ్లడం కారణంగా ఈ రెండు గ్రహాల వల్లే ఎంతో శక్తివంతమైన ఈ యోగం ఏర్పడింది.. అయితే ఫలితంగా నాలుగు రాశుల వారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. ఈ సమయంలో అద్భుతమైన ధన లాభాలు కలిగి సంతోషం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది వృత్తి జీవితంలో పురోగతి లభించి.. జీవితంలో అనుకున్న విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ చెబుతూ ఉన్నారు. అయితే, ఈ శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగంతో అద్భుతమైన ధన లాభాలు సొంతం చేసుకునే రాశులేమో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశుల వారికి స్వర్ణ యుగం..
మేషరాశి 
ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం కారణంగా మేష రాశి వారికి గొప్ప పురోగతి లభించబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అలాగే వీరికి డబ్బు కొరత అస్సలు ఉండనే ఉండదని.. ఆదాయం కూడా అంచలంచలుగా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆదాయం విపరీతంగా పెరిగి అనుకున్న పనుల్లో సులభంగా విజయాలు సాధించ బోతున్నారు. అలాగే ఈ సమయంలో అద్భుతమైన జీవితాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఎప్పటినుంచో ఉద్యోగాల్లో పదోన్నతులు పొందాలని చూస్తున్న వ్యక్తులకు అద్భుతమైన పదవులు లభించబోతున్నాయి. దీని కారణంగా వీరు జీవితంలో కొంతైనా పురోగతి సంపాదించుకోగలుగుతారు.. ఇక వ్యాపారాల్లో పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం శుభప్రదంగా మారబోతోంది.

కర్కాటక రాశి 
మహాలక్ష్మి రాజయోగంతో కర్కాటక రాశి వారికి అంతా మంచి జరుగుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. కుటుంబ పరంగా వస్తున్న సమస్యలు చాలా సులభంగా పరిష్కారం కాబోతున్నాయి.. అలాగే వీరికి అద్భుతమైన ప్రశాంతత లభించబోతుందని దీని కారణంగా జీవితంలో అద్భుతమైన ఆనందాన్ని సొంతం చేసుకోగలుగుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. డబ్బు సమస్యలను అధిగమించి బ్యాంకుల్లో భారీ మొత్తంలో డబ్బులను పొదుపు చేసుకునే అవకాశాలు ఉన్నాయని.. దీని కారణంగా వీరికి విశేషమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని పనుల్లో ఎలాంటి ఆందోళన చెందకుండా ముందుకు సాగితే అనుకున్న పనులు సులభంగా చేసుకోగలిగే శక్తిని పొందగలుగుతారు..

తులారాశి 
తులా రాశి వారికి నవంబర్ ఒకటవ తేదీ నుంచి లక్ష్మీదేవి కటాక్షం లభించబోతోంది.. కాబట్టి ఎలాంటి పనుల్లో ఆందోళన చెందకుండా ముందుకు సాగడం చాలా మంచిది. అంతేకాకుండా వీరికి గొప్ప పురోగతి లభించబోతోందని జ్యోతిష్యులు నాగరాజ శర్మ తెలుపుతున్నారు. డబ్బు సంబంధిత ఒత్తిడి నుంచి విముక్తి లభించబోతోంది. అలాగే జీవితంలో అభివృద్ధి చాలావరకు లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపార సంబంధిత సమస్యలు తొలగిపోయి అద్భుతమైన వృద్ధి లభించబోతోంది.. ఈ సమయం వృధా చేయకుండా ముందుకు సాగడం వల్ల దీర్ఘకాలికంగా ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

కుంభరాశి 
శని పాలించే కుంభరాశి వారికి కూడా ఈ మహాలక్ష్మి రాజయోగం అద్భుతమైన ఐశ్వర్యాన్ని తీసుకు రాబోతోందని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ వెల్లడించారు.. వీరికి ఉద్యోగాలపరంగా వస్తున్న అనేక జిబ్బందులు సులభంగా పరిష్కారం కాబోతున్నాయి. దీని కారణంగా వీరికి మానసిక ప్రశాంతత చాలా వరకు లభించి అన్ని రకాల పనులు సులభంగా చేసే శక్తిని పొందగలుగుతారు. అలాగే రాజకీయ రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ విశేషమైన లాభాలు కలుగుతాయి.. ఈ సమయంలో కుటుంబంలో సంతోషం విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఎప్పటినుంచో ఇళ్లతో పాటు కార్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు విశేషమైన లాభాలు కలగబోతున్నాయి. అలాగే సంపాదన కూడా పెరిగి అనుకున్న ధన లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి..

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Rashi Phalalu
Telugu Astrology