Malavya Raj Yoga: హిందూ సాంప్రదాయంలో ధనత్రయోదశికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ 6 ఈ పండగ వచ్చింది. అయితే, ఈ పండగ రోజున అనేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. అంతేకాకుండా కదలికలు కూడా చేయబోతున్నాయి. దీని కారణంగా శుక్రవారం రోజు ఎంతో శక్తివంతమైన మాళవ్య రాజయోగం ఏర్పడబోతోంది. అలాగే ఈ రోజు ఎన్నో రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.
నాగరాజు శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సమయంలో నాలుగు రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందట.. అంతేకాకుండా మాళవ్య రాజయోగంతో వ్యాపారంలో ధన లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు నిలిపోయిన పనులు కూడా సులభంగా ప్రారంభమవుతాయని.. ఉద్యోగాలు చేసేవారికి దిమ్మతిరిగే లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఏయే నాలుగు రాశులవారికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ నాలుగు రాశులవారికి లాభాలే, లాభాలు:
మిథున రాశి:
ఈ సమయంలో ఎక్కువగా మిథున రాశివారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. పనుల్లో కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అలాగే దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో కీలకమైన ఒప్పందాలు కూడా కుదురుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ప్రయాణ సమయంలో కూడా ఆర్థిక లాభాలు చేకూరే ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ సమయంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టిన అద్బుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
సింహ రాశి:
ధనత్రయోదశి నుంచి సింహ రాశివారికి కూడా అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి కొత్త కొత్త అవకాశాలు లబించడమే కాకుండా ప్రతి పనిలో అద్భుతమైన అవకాశాలు కూడా లభిస్తాయి. చాలా కాలంగా ఉన్న సమస్యలు కూడా దూరమవుతాయి. ముఖ్యంగా ఉద్యోగులకు కొత్త కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. వ్యాపారాల్లో కొత్త భాగస్వాములు కూడా లభించి ఎన్నో రకాల లాభాలు కూడా కలుగుతాయి. కుటుంబంలో శాంతితో పాటు సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి.
మీన రాశి:
ఈ ధనత్రయోదశి నుంచి కూడా మంచి మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అలాగే అద్భుతమైన శుభవార్తలు కూడా తప్పకుండా అందుకుంటారు. ముఖ్యంగా ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారు బంపర్ లాభాలు పొందుతారు. అలాగే కుటుంబంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. సామాజిక హోదా కూడా అద్భుతంగా పెరుగుతుంది. ప్రేమలో కూడా మాధుర్యం కూడా రెట్టింపు అవుతుంది. అనుకున్న పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు.
మకర రాశి
ధనత్రయోదశి నుంచి ముఖ్యంగా మకర రాశివారికి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. వీరికి నిచిపోయిన పనులు కూడా సులభంగా ఊపందుకుంటారు. ఆర్థిక సమస్యల నుంచి అద్భుతమైన ఉపశమనం కూడా లభిస్తుంది. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా సింగిల్స్‌కి ఈ సమయంలో తప్పకుండా వివాహాలు కూడా కుదురుతాయి. అలాగే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న దిమ్మతిరిగే ప్రయోజనాలు పొందుతారు.
NOTE: