• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Chennai: చెన్నైలో అమానుషం.. గల్లా పట్టుకుని బస్ కండక్టర్‌పై యువకుల పైశాచిక దాడి.. వీడియో వైరల్..

Chennai: చెన్నైలో అమానుషం.. గల్లా పట్టుకుని బస్ కండక్టర్‌పై యువకుల పైశాచిక దాడి.. వీడియో వైరల్..

Attack on chennai bus conductor: పుట్ బోర్డ్ ప్రయాణం వద్దన్నందుకు కొంత మంది యువకులు బస్ కండక్టర్ పై ఘోరంగా దాడి చేశారు. చుట్టుపక్కల వారు వారిస్తున్న కూడా విన్పించుకోలేదు. ఈ క్రమంలో చెన్నైలోని ఘటనపై ఆర్టీసీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Written ByInamdar Paresh
Published: Nov 05, 2026, 04:25 PM IST|Updated: Nov 05, 2026, 04:32 PM IST
joinshare
Chennai:  చెన్నైలో అమానుషం.. గల్లా పట్టుకుని బస్ కండక్టర్‌పై యువకుల పైశాచిక  దాడి.. వీడియో వైరల్..
Image Credit: attack on chennai rtc bus conductor

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
IPL 2027: ఐపీఎల్‌ 2027లో కీలక పరిణామం.. ప్లేయర్లను ఇచ్చిపుచ్చుకున్న చెన్నై, హైదరాబాద్

IPL 2027: ఐపీఎల్‌ 2027లో కీలక పరిణామం.. ప్లేయర్లను ఇచ్చిపుచ్చుకున్న చెన్నై, హైదరాబాద్

2

ధనత్రయోదశి రోజే మాళవ్య రాజయోగం.. ఈ 4 రాశులకు కనకవర్షమే.. బంపర్‌ లాభాలు!

3

Chennai: చెన్నైలో అమానుషం.. గల్లా పట్టుకుని బస్ కండక్టర్‌పై యువకుల పైశాచిక దాడి.. వీడియో వైరల్..

4

షుగర్ ఉన్నవాళ్లు అన్నం తినకూడదా?.. ఎర్ర బియ్యంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!!

5

ఇంటి నుంచే పాన్ కార్డ్.. ఆన్‌లైన్‌లో 10 నిమిషాల్లో అప్లై చేయండిలా..! సులభమైన ప్రాసెస్ ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Student assault govt bus conductor in Chennai: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయంను కల్పిస్తున్నారు. దీనికి మహిళల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం ఫ్రీబస్సు సర్వీసుల్ని మహిళలు ఉపయోగించుకుంటూ రచ్చ  చేస్తున్నారు. సీట్ల కోసం, చిల్లర కోసం తోటి ప్రయాణికులతో వాగ్వాదంకు దిగుతున్నారు. అంతే కాకుండా ఏకంగా కండక్టర్లు, డ్రైవర్లపైనే దాడికి దిగుతున్నారు. దీని వల్ల కొంత మంది బస్సుల్లో ప్రయాణిస్తు తమ ప్రాణాల్ని సైతం కొల్పతున్నారు.ఈ క్రమంలో చెన్నైలోని ఆవడిలో దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.

 

చెన్నైలో ఆవడిలో దారుణం.. ఫుట్‌బోర్డ్ ప్రయాణాన్ని అడ్డుకున్నందుకు బస్ కండక్టర్‌పై హత్యాయత్నం ప్రమాదకరంగా ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తున్న ఐటీఐ విద్యార్థులను కండక్టర్ అడ్డుకోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు ఆయనపై హత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. #Chennai #Avadi #BusConductor #ITIStudents

— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) November 5, 2026

 


తమిళనాడులోని చెన్నైలోని ఆవడిలో ఆర్టీసీ బస్ లో కొంత మంది ఐటీఐ స్టూడెంట్స్ ఎక్కారు. అయితే.. వారు బస్సు ఎక్కిన తర్వాత చాలా సేపు ఫుట్ బోర్డ్ మీదే ప్రయాణం చేశారు. బస్సులో ఎక్కేవారు, దిగేవారు ఇబ్బందులు పడుతున్న పుట్ బోర్డు మీద నిలబడి నానా హంగామా చేశారు. కండక్టర్ , డ్రైవర్ ఎంతగా చెబుతున్న కూడా విన్పించుకోలేదు.  ఇక చివరకు కండక్టర్ వారికి గట్టిగా చెప్పి బస్సులోని దింపి వేయడంతో వారు కండక్టర్ తోనే గొడవలకు దిగారు. 

నోటికొచ్చిన బూతులు తిడుతూ దాడులకు పాల్పడ్డారు. అక్కడున్న వారు చెప్పేందుకు ప్రయత్నించిన పట్టించు కోలేదు. పలుమార్లు కండక్టర్ పై చెయ్యి చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. పాపం ఈ ఘటనతో కండక్టర్ ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయాడు. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై తమిళనాడు ఆర్టీసీ అధికారులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Trending News
Telugu News