Mercury Transit 2026: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో బుధ గ్రహం ఒకటి.. దీనిని తెలివితేటలు, సంభాషణ, వ్యాపారానికి అధిపతిగా సూచిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే.. ఈ సంవత్సరం అక్టోబర్ 24 తేదీ నుంచి బుధుడు వక్రగతిలో సంచార దశలో కొనసాగుతూ ఉన్నాడు. 2026 నవంబర్ 13వ తేదీ వరకు బుధుడు ఇలాగే వక్రగతిలో ఉంటూ.. సక్రమ మార్గంలోకి వస్తాడు. దీని కారణంగా నాలుగు రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ క్రింది రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. వ్యాపారంలో పురోగతి లభించడమే కాకుండా నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభం కూడా కాబోతున్నాయి. అంతేకాకుండా అనుకున్న పనులు సులభంగా చేయబోతున్నారని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. అలాగే వీరు రెండు చేతుల డబ్బులు కూడా సంపాదించబోతున్నారు. దీంతో సంపాదన కూడా విపరీతంగా పెరిగి కావాలనుకున్న వస్తువులు కూడా కొనుగోలు చేయబోతున్నారని నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో అద్భుతమైన ధనాభాలు పొందే రాశులేవో వారికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బుధుడి అనుగ్రహంతో ఈ రాశుల వారికి లక్కీ జాక్పాట్..
మేష రాశి
బుధుడు వక్రగతిలో ఉండడం వల్ల మేష రాశి వారికి ఎక్కువగా మేలు జరుగుతుందని జ్యోతిష్యులు నాగరాజ శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా మంచి లాభాలు కలగడమే కాకుండా కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరి అనుకున్న పనులు చేయగలుగుతారని ఆయన అన్నారు. అలాగే గతంలో ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బులు కూడా సులభంగా తిరిగి కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా పొదుపును బ్యాంకుల్లో జమ చేయడం కారణంగా ఈ సమయంలో వడ్డీ కూడా భారీ మొత్తంలో సొంతం చేసుకోగలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా జీవితంలో అద్భుతమైన పురోగతి ఇతరుల నుంచి అద్భుతమైన ప్రశంసలు కూడా సొంతం చేసుకోగలుగుతారు. వ్యాపారాలు చేస్తున్న వారికి వృద్ధ లభించడమే కాకుండా భాగస్వాముల నుంచి అద్భుతమైన సపోర్టు లభించి ఎన్నో రకాల లాభాలు సొంతం చేసుకోగలుగుతారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ చెబుతూ వస్తున్నారు.
వృషభ రాశి
ఈ నవంబర్ నెలలో బుధుడి ప్రభావంతో వృషభ రాశి వారి జీవితం కూడా అత్యంత శుభప్రదంగా ఉండబోతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ సమయంలో వ్యాపారాల్లో భారీ లాభాలు కలగడమే కాకుండా భాగస్వాముల నుంచి కోరుకున్న కోరికలు కూడా నెరవేర్చుకోగబోతున్నారు. ముఖ్యంగా కొత్త భాగస్వాముల సపోర్టుతో వ్యాపారాల్లో అనుకున్నంత స్థాయిలో పెట్టుబడులు కూడా పెట్టే.. అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కొత్త కొత్త మార్గాల్లో వీరు భారీ మొత్తంలో డబ్బులు సంపాదించుకోగలిగే అవకాశాలు కూడా ఉండడం విశేషం. కుటుంబంలో గతంలో కంటే ఇప్పుడు మరింత సంతోషం కూడా రెట్టింపు కాబోతోంది.
మిధున రాశి
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా బుధుడి సంచార ప్రభావంతో ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా జీవితంలో గొప్ప పురోగతి లభించి అనుకున్న పనులు సులభంగా చేసుకోగలుగుతారు. వీరు ఈ సమయంలో వృత్తిపరంగా అద్భుతమైన విజయాలు కూడా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వివిధ వృత్తుల్లో సెటిలైన వ్యక్తులందరికీ ఈ సమయంలో కోరుకున్న కోరికల నెరవేరబోతున్నాయి. ముఖ్యంగా సమాజంలో కీర్తి, ప్రతిష్టలు అంచలంచలుగా పెరిగి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాల నుంచి లాభాలు రావడం కూడా ప్రారంభమవుతాయి.. దీని కారణంగా వీరికి ఎన్నో రకాల లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ చెబుతూ వస్తున్నారు.
కర్కాటక రాశి
బుధుడు వక్రగతిలో నవంబర్ నెల వరకు ఉండడం కారణంగా ఈ కర్కాటక రాశి వారికి కూడా జీవితంలో గొప్ప విజయాలు లభించబోతున్నాయి ముఖ్యంగా చదువుల్లో మంచి ఫలితాలు కలగబోతున్నాయి. జీవితంలో అనేక రకాల సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. గతంలో కోరుకున్న కోరికలు కూడా చాలావరకు నెరవేరే అవకాశాలు ఉండడంతో అద్భుతమైన ధన లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బుధుడి అనుగ్రహంతో వీరు రెండు చేతుల డబ్బులు సంపాదించుకోగలుగబోతున్నారు. అలాగే ఆరోగ్యం కూడా మెరుగు పడటంతో అనుకున్న ప్రయోజనాలను సొంతం చేసుకోగలుగుతారు.
NOTE: