• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /తులారాశిలో బుధుడి తిరోగమనం.. అక్టోబర్ 24 నుంచి ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు?

తులారాశిలో బుధుడి తిరోగమనం.. అక్టోబర్ 24 నుంచి ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు?

Mercury Retrograde: అక్టోబర్ 24వ తేదిన బుధుడు వక్రగతిలోకి వెళ్లాడు. అయితే, ఇది తులారాశిలో జరిగింది. దీని ఫలితంగా ఈ కింది రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు వస్తాయని జ్యోతిస్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 24, 2026, 08:44 AM IST|Updated: Oct 24, 2026, 08:46 AM IST
joinshare
తులారాశిలో బుధుడి తిరోగమనం.. అక్టోబర్ 24 నుంచి ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Karnataka: వామ్మో..యూట్యూబ్ చూసి భర్త హత్యకు స్కెచ్..ఇడ్లీలో ఉమ్మెత్త పొడి కల్పి మరీ దారుణం.!.

Karnataka: వామ్మో..యూట్యూబ్ చూసి భర్త హత్యకు స్కెచ్..ఇడ్లీలో ఉమ్మెత్త పొడి కల్పి మరీ దారుణం.!.

2

శని పవర్‌ఫుల్‌ ఎఫెక్ట్‌.. ఈ 3 రాశుల వారికి ఆర్థిక కష్టాలు దూరం.. ఆదాయం పెరిగే ఛాన్స్!

3

దీపావళి పూజకు వాడే వెండి, రాగి పాత్రలు నల్లగా మారాయా? ఈ సింపుల్ చిట్కాలతో తళతళ మెరిపించండి!

4

‘రణబాలి’కి ఏపీ ప్రభుత్వం పన్ను రాయితీ ప్రకటిస్తుందా..!

5

తులారాశిలో బుధుడి తిరోగమనం.. అక్టోబర్ 24 నుంచి ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mercury Retrograde Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని గ్రహాలను శక్తివంతమైనవిగా భావిస్తూ ఉంటారు. అయితే, ఇలాంటి గ్రహాలు రాశి సంచారం చేయడంతో పాటు వక్రగతిలోకి వెళ్లడం వల్ల అన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మేధస్సు, వాక్చాతుర్యం, వ్యాపార్యానికి సూచికగా భావించే బుధ గ్రహం త్వరలోనే కదలికలు జరపబోతోంది. అక్టోబర్ 24వ తేదిన బుధుడు తులారాశిలో వక్రగతిలోకి వెళ్లింది. అయితే, నవంబర్‌ 13వ తేది వరకు అలాగే కొనసాగుతుంది. ఫలితంగా  20 రోజులలో 4 రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో అదృష్టం పెరగడమే కాకుండా.. కొన్ని రాశులవారికి చాలా కాలంగా నిలిపోయిన పనులు కూడా చాలా వరకు తిరిగి ప్రారంభమవుతాయి. కష్టానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బుధుడు వక్రగతిలో ఉండటం 20 రోజులు కొన్ని రాశులవారికి జీవితాల్లో కీలక మార్పులు వస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా 4 రాశులవారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి.

బుధుడి తిరోగమనం ఎఫెక్ట్‌:
కర్కాటక రాశి
శక్తివంతమైన బుధుడి తిరోగమనం ప్రభావంతో కర్కాటక రాశివారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అలాగే వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి డబ్బుల కోరత కూడా తొలగిపోతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుందని నాగరాజు శర్మ తెలుపుతున్నారు. జీవితంలో ఊహించని పురోగతి కూడా సులభంగా లభిస్తుంది.  

మేష రాశి
బుధుడి ప్రభావంతో మేష రాశివారికి కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా పనులకు సంబంధించిన విషయాల్లో కూడా అద్భుతమైన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో కూడా మంచి పురోగతి కూడా లభించే ఛాన్స్‌లు కూడా లభిస్తున్నాయి. అంతేకాకుండా డబ్బు కూడా విపరీతంగా లభిస్తుంది. అనుకుంటున్న పనుల్లో కూడా అద్భుతమైన విజయాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రుణాల నుంచి  కూడా ఊహించని ఉపశమనం లభిస్తుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారికి కూడా బంపర్‌ లాభాలు కలుగుతాయి. వీరికి పాత పనుల నుంచి కూడా ఊహించని విజయాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల్లో అద్భుతమైన పదోన్నతులు కూడా పొందుతారు. జీతాలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి. కొత్తగా ఉద్యోగాలు చేయాలనుకునేవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉండే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద సమస్యలు ఉన్నవారికి కాస్త ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. 

గమనిక..


 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Rasi Phalalu
Telugu Astrology