• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /శని పవర్‌ఫుల్‌ ఎఫెక్ట్‌.. ఈ 3 రాశుల వారికి ఆర్థిక కష్టాలు దూరం.. ఆదాయం పెరిగే ఛాన్స్!

శని పవర్‌ఫుల్‌ ఎఫెక్ట్‌.. ఈ 3 రాశుల వారికి ఆర్థిక కష్టాలు దూరం.. ఆదాయం పెరిగే ఛాన్స్!

Saturn Transit: శని గ్రహం సక్రమ మార్గంలోకి రావడం వల్ల కొన్ని రాశులవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అనుకున్న స్థాయిలో ఈ కింది రాశులవారు భారీ లాభాలు కూడా పొందుతారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 24, 2026, 09:28 AM IST|Updated: Oct 24, 2026, 09:30 AM IST
joinshare
శని పవర్‌ఫుల్‌ ఎఫెక్ట్‌.. ఈ 3 రాశుల వారికి ఆర్థిక కష్టాలు దూరం.. ఆదాయం పెరిగే ఛాన్స్!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై వేటుపడనుందా..!

BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై వేటుపడనుందా..!

2

iQOO Neo 12 Launch: 9,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్.. ఈ ఫోన్ ఫీచర్లు అదుర్స్!

3

ఈ నెల 30న రైతుల అకౌంట్లలో పీఎం కిసాన్ డబ్బులు..

4

Alluri District: అల్లూరి జిల్లాలో భారీ పేలుడు.. రోడ్డుపనులు చేస్తుండగా ఐదుగురు దుర్మరణం..

5

Ee Taram Kathalu: ప్రేమ పెరిగే కొద్దీ గొడవలు.. మన జీవితం ఈ 5 వేళ్లలాంటిదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Saturn Transit 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. డిసెంబర్ నెల చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే ఈ నెలలో అనేక గ్రహాలు సంచారంతో పాటు తిరోగతమనం చేయబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని గ్రహాలు తిరోగమనం నుంచి సక్రమ మార్గంలోకి కూడా రాబోతున్నాయి. అయితే, ఈ సమయంలో అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా శని మార్గంలో కూడా ప్రత్యేకమైన కదలికలు ఉండబోతున్నాయి. ఈ సమయంలో శని సక్రమ మార్గంలోకి రాబోతోంది. దీంతో దీర్ఘకాలికంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నవారికి ఈ సమయంలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కఠోర శ్రమ నుంచి కూడా ఊహించని ఫలితాలు కలుగుతాయి. అలాగే ఎప్పటి నుంచో కష్టపడి పనులు చేసేవారికి కూడా బంపర్‌ లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలతో పాటు వ్యాపారాల పరంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి బాగుంటుంది.? అద్భుతమైన ప్రయోజనాలు పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్:
మకర రాశి:
శని సక్రమ మార్గంలోకి రావడం వల్ల డిసెంబర్‌ నుంచి వృత్తిపరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి కూడా ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాల పరంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అలాగే ప్రణాళికల పరంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యుల పరంగా కూడా బోలెడు లాభాలు కలుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అంతేకాకుండా పనులపై దృష్టి పెట్టడం చాలా మంచిదని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అలాగే దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.

సింహ రాశి: 
శని గ్రహం ప్రభావంతో సింహ రాశివారికి కూడా ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో సానుకూలమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. ఉద్యోగాల పరంగా కొత్త కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. పనుల్లో కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాల నుంచి భారీగా సంపాదించలనుకునేవారి కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. కొత్త కొత్త ప్లానింగ్స్‌తో ఎలాంటి పనులు ప్రారంభించిన బంపర్‌ లాభాలు కలుగుతాయి. అలాగే అనుకున్నంత స్థాయిలో లాభాలు కూడా సొంతం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

కర్కాటక రాశి:
శని సక్రమ మార్గంలోకి రావడం వల్ల కర్కాటక రాశివారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం రెట్టింపు అవ్వడమే కాకుండా చాలా కాలంగా నిలిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న ఆటంకాలు కూడా సులభంగా తొలగిపోతాయి. ఈ సమయంలో పెద్ద కలలు నెరవేర్చుకునే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. పాత పెట్టుబడుల నుంచి కూడా భారీ లాభాలు కూడా పొందుతారు. ఉద్యోగాల పరంగా కూడా అనుకున్న ప్రమోషన్స్‌ కూడా సులభంగా పొందుతారు. దీంతో పాటు బంపర్‌ పురోగతి కూడా లభిస్తుంది.

గమనిక..


 

Add Zee News as a Preferred Source
TAGS:
Rashi Phalalu
Astrological Remedies
Telugu Rasi Phalalu