• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /నవంబర్ చివరి వారంలో ఈ 5 రాశులకు బంపర్‌ లాభాలు.. పట్టిందల్లా బంగారమే!

నవంబర్ చివరి వారంలో ఈ 5 రాశులకు బంపర్‌ లాభాలు.. పట్టిందల్లా బంగారమే!

Horoscope: ఈ వారం కొన్ని రాశులవారికి ఎంతో లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కోరుకున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయి. అనుకున్న పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. అయితే, ఏయే రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 24, 2026, 10:30 IST|Updated: Nov 24, 2026, 10:31 IST
joinshare
నవంబర్ చివరి వారంలో ఈ 5 రాశులకు బంపర్‌ లాభాలు.. పట్టిందల్లా బంగారమే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
నవంబర్ చివరి వారంలో ఈ 5 రాశులకు బంపర్‌ లాభాలు.. పట్టిందల్లా బంగారమే!

నవంబర్ చివరి వారంలో ఈ 5 రాశులకు బంపర్‌ లాభాలు.. పట్టిందల్లా బంగారమే!

2

Palnadu District: కార్తీక పౌర్ణమి వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప స్వాములు మృతి.. ఎక్కడంటే..?..

3

APకి వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌.. రెండు రోజులు వర్షాలు..

4

గురు గ్రహం వక్రగమనంతో ఈ రాశులకు మహర్దశ.. ఆదాయం పెరుగుతుంది.. ఆర్థిక కష్టాలన్నీ దూరం!

5

ఈ 3 రాశులవారికి ఆర్థిక ఇబ్బందులు? సూర్య, చంద్రుల షడాష్టక యోగం ప్రభావం ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Horoscope News: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ ఏడాది నవంబర్ చివరి వారం గ్రహ సంచారాల పరంగా చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఈ వారంలో గ్రహాల కదలికలతో పాటు రాశి మార్పుల కారణంగా ద్వాదశ రాశులపై ఊహించిన ప్రభావాన్ని చూపుతుంది.. ముఖ్యంగా నవంబర్ 22న శుక్రుడు కన్యారాశిని వదిలిపెట్టి.. తులారాశిలోకి సంచారం చేయబోతోంది. అలాగే సూర్యుడు వృశ్చికంలో.. కుజ, గురు, కేతువులు సింహరాశిలో.. బుధుడు తులారాశిలో సంచార దశలో ఉండబోతున్నాయి.. శని మీనరాశిలో వక్రగతిలో.. రాహువు కుంభరాశిలో సంచార దశలో కొనసాగుతాయి.. ఈ అరుదైన గ్రహ స్థితిగతుల వల్ల నాలుగు రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అయితే, ఈ ఎక్కువగా ఏయే రాశులవారికి బాగుంటుంది? పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశులవారికి డబ్బే, డబ్బు..
ధనుస్సు రాశి: 
ఈ వారం ధనుస్సు రాశి వారికి అదృష్టం తలుపు తట్టబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం తప్పకుండా లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా తప్పకుండా లభిస్తాయి. భూమి లేదా ఇల్లు కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన ప్రయత్నాలు తప్పకుండా ఫలించే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మానసిక ప్రశాంతత కూడా చాలా వరకు లభిస్తుంది..

కర్కాటక రాశి: 
కర్కాటక రాశి వారికి ఈ వారం ఆర్థికంగా, వృత్తిపరంగా ఎంతో వరకు కలిసి రాబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇంట్లోనూ, ఆఫీసులోనూ ప్రశాంత వాతావరణం నెలకొనే అవకాశాలు కూడా ఉన్నాయట.. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా చాలా వరకు లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి శుభవార్తలు కూడా తప్పకుండా అందుతాయి. వ్యాపారంలో లాభాలు భారీ మొత్తంలో లభించే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. ఈ వారం మొత్తం బంపర్‌ లాభాలు కలుగుతాయి.

మిథున రాశి: 
ఈ రాశి వారికి నవంబర్ నాలుగో వారం అత్యంత శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ వారం ప్రారంభం నుంచే అద్భుతమైన అవకాశాలు కూడా లభించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. తలపెట్టిన పనులన్నీ సకాలంలో ఎంతో సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగులు చేసేవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. వీరికి తప్పకుండా ప్రమోషన్లు లభించే సూచనలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ మార్గాలు కూడా తప్పకుండా లభిస్తాయి. ప్రేమ బంధం మరింత మెరుగుపడే ఛాన్స్‌లు ఉన్నాయి.

సింహ రాశి: 
సింహ రాశి వారికి ఈ వారం ఎంతో లాభదాయకంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వ్యాపార రీత్యా ఈ వారం ప్రారంభంలో దూర ప్రయాణాలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.. ఇవి భవిష్యత్తులో మంచి లాభాలను కూడా సులభంగా తెచ్చిపెట్టే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ఆదాయంతో పాటు పొదుపు కూడా విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పైఅధికారులు, సహోద్యోగుల నుంచి మంచి సహకారం లభించి బోలెడు లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

వృశ్చిక రాశి: 
వృశ్చిక రాశివారికి కూడా ఎన్నో రకాల లాభాలు  కలుగుతాయని జ్యోతిస్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు కూడా చాలా వరకు ఏర్పడతాయి. వ్యాపారాల పరంగా ఆకస్మిక ధన లాభాలు కలిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు.

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Rashi Phalalu