• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /గురు గ్రహం వక్రగమనంతో ఈ రాశులకు మహర్దశ.. ఆదాయం పెరుగుతుంది.. ఆర్థిక కష్టాలన్నీ దూరం!

గురు గ్రహం వక్రగమనంతో ఈ రాశులకు మహర్దశ.. ఆదాయం పెరుగుతుంది.. ఆర్థిక కష్టాలన్నీ దూరం!

Jupiter Retrograde: డిసెంబర్ 13న గురుగ్రహం వక్రగతిలోకి వెళ్లబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా ఈ కింది రాశులవారికి తొలగిపోతాయి. అయితే, ఏయే రాశులవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 24, 2026, 10:08 IST|Updated: Nov 24, 2026, 10:10 IST
joinshare
గురు గ్రహం వక్రగమనంతో ఈ రాశులకు మహర్దశ.. ఆదాయం పెరుగుతుంది.. ఆర్థిక కష్టాలన్నీ దూరం!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
APకి వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌.. రెండు రోజులు వర్షాలు..

APకి వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌.. రెండు రోజులు వర్షాలు..

2

గురు గ్రహం వక్రగమనంతో ఈ రాశులకు మహర్దశ.. ఆదాయం పెరుగుతుంది.. ఆర్థిక కష్టాలన్నీ దూరం!

3

ఈ 3 రాశులవారికి ఆర్థిక ఇబ్బందులు? సూర్య, చంద్రుల షడాష్టక యోగం ప్రభావం ఇదే!

4

సల్మాన్ ఫ్లాప్స్ పరంపరకు ‘మాతృభూమి’ చెక్ పెడుతుందా..!!

5

పడమర, ఉత్తర దిక్కుల్లో తల పెట్టి నిద్రించకూడదా.. శాస్త్రం ఏం చెబుతుంది..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.


Jupiter Retrograde Effect: జ్యోతిష్య శాస్త్రంలో జ్ఞానానికి, సంపదకు, అదృష్టానికి, కుటుంబ శ్రేయస్సుకు కారకుడైన గురు గ్రహం తన గమనాన్ని అత్యంత త్వరలోనే మార్చుకోబోతున్నాడని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. డిసెంబర్ 13 ఆదివారం ఉదయం గురు గ్రహం సింహరాశిలో వక్రగతి ప్రారంభించబోతోంది. సుమారు 122 రోజుల పాటు కొనసాగే ఈ తిరోగమనం మొత్తం ద్వాదశ రాశులపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో నాలుగు రాశుల వారికి మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక ప్రణాళికలు ఫలించడంతో పాటు కెరీర్‌లో కొత్త అవకాశాలు కూడా లభించబోతున్నాయి. అయితే, అదృష్టాన్ని సొంతం చేసుకునే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి గురు గ్రహ ప్రభావంతో బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అనవసర ఖర్చులు తగ్గి.. పొదుపు కూడా చాలా వరకు పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వేతన పెంపు సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్తలు కూడా తప్పకుండా వింటారు. వ్యాపారస్తులు పాత పెట్టుబడుల నుంచి కూడా ఊహించని లాభాలు కూడా చాలా వరకు సొంతం చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. పాత అప్పుల నుంచి కూడా చాలా వరకు విముక్తి లభించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. కుటుంబ అవసరాల కోసం కొంత ఖర్చు చేయాల్సి వచ్చినా.. కొత్త ఆదాయ మార్గాల వల్ల బంపర్‌ లాభాలు కలుగుతాయి.

ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి ఈ 122 రోజుల కాలం శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు కూడా చాలా వరకు పొందుతారు. కార్యాలయంలో శ్రమకు తగిన గుర్తింపు లభించి అద్భుతమైన బాధ్యతలు కూడా సొంతం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలపై ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. నిలిచిపోయిన ముఖ్యమైన పనులు పూర్తి కావడంతో ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి..

సింహ రాశి:
సొంత రాశిలోనే గురుడి వక్రగతి మొదలు పెట్టడం వల్ల సింహ రాశి వారికి ఈ సమయం అత్యంత కీలకంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా కూడా అద్భుతమైన ధన లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. ఉద్యోగస్తులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా చాలా వరకు పొందుతారు.. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న పనులు సులభంగా పూర్తయ్యే ఛాన్స్‌లు కూడా చాలా వరకు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి పాత పరిచయాలు లాభాలు కూడా లభిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల్లో సరైన నిర్ణయాల వల్ల బంపర్‌ లాభాలు పొందుతారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడమే కాకుండా భారీ ఆర్థిక నిర్ణయాల విషయంలో తొందరపడకుండా ముందుకు సాగాల్సి ఉంటుంది..

మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ సమయం అదృష్టం లభించబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరి ప్రవర్తనతో పాటు మాటతీరు మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆదాయం పెరగడమే కాకుండా.. ఎప్పటి నుంచో ఉన్న కోరికలు సులభంగా నెరవేరే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో ఉన్నత పదవులు దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పూర్వీకుల ఆస్తుల ద్వారా ప్రయోజనాలు కూడా చాలా వరకు దక్కుతాయి. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో అనుకూల వాతావరణం కూడా చాలా వరకు నెలకొంటుంది. గురు గ్రహ సంపూర్ణ అనుగ్రహం వల్ల అనుకున్న ధన లాభాలు కూడా సొంతం చేసుకుంటారు.
NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Rasi Phalalu