• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విజయవాడ
  • /Palnadu District: కార్తీక పౌర్ణమి వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప స్వాములు మృతి.. ఎక్కడంటే..?..

Palnadu District: కార్తీక పౌర్ణమి వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప స్వాములు మృతి.. ఎక్కడంటే..?..

Two ayyappa swamy killed in palnadu: పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలోని ఊటుకూరు వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అయ్యప్ప స్వాములు స్పాట్ లోనే దుర్మరణం చెందారు.

Written ByInamdar Paresh
Published: Nov 24, 2026, 10:23 IST|Updated: Nov 24, 2026, 10:33 IST
joinshare
Palnadu District: కార్తీక పౌర్ణమి వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప స్వాములు మృతి.. ఎక్కడంటే..?..
Image Credit: Two ayyappa devotees died in palnadu

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
నవంబర్ చివరి వారంలో ఈ 5 రాశులకు బంపర్‌ లాభాలు.. పట్టిందల్లా బంగారమే!

నవంబర్ చివరి వారంలో ఈ 5 రాశులకు బంపర్‌ లాభాలు.. పట్టిందల్లా బంగారమే!

2

Palnadu District: కార్తీక పౌర్ణమి వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప స్వాములు మృతి.. ఎక్కడంటే..?..

3

APకి వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌.. రెండు రోజులు వర్షాలు..

4

గురు గ్రహం వక్రగమనంతో ఈ రాశులకు మహర్దశ.. ఆదాయం పెరుగుతుంది.. ఆర్థిక కష్టాలన్నీ దూరం!

5

ఈ 3 రాశులవారికి ఆర్థిక ఇబ్బందులు? సూర్య, చంద్రుల షడాష్టక యోగం ప్రభావం ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Two ayyappa swamy devotees dies in palnadu: దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన కార్తీక పౌర్ణమి శోభ కన్పిస్తుంది.ఈ క్రమంలో ఆలయాలన్ని భక్తులతో కిట కిట లాడుతున్నాయి.  చాలా మంది అయ్యప్ప మాలలు వేసుకుని ఆలయాలను దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీలోని పల్నాడు జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో కార్తీక పౌర్ణమి రోజున ఘోర ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఊటుకూరు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అయ్యప్ప స్వాములు  స్పాట్ లోనే దుర్మరణం చెందారు. 

వెంటనే ఆ మార్గంలోని వారు అలర్ట్ అయి స్వాముల్ని కారు నుంచి బైటకు తీసుకొచ్చారు. కానీ అప్పటికే వారు చనిపోయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.  రంగంలోకి దిగిన పోలీసులు అంబులెన్స్ ను రప్పించారు. 

మరోవైపు వారి వద్ద ఉన్న పలు గుర్తింపు కార్డుల ఆధారంగా మృతులను క్రోసూరుకు చెందిన దాడి పూర్ణచంద్ర, శ్రీనుగా గుర్తించారు. రాత్రి అమరావతిలో నిద్రించి తిరిగి క్రోసూరుకు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. డెడ్ బాడీలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయ్యప్ప భక్తులు మాలధారణలో చనిపోవడం స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది. ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
Crime News