• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /డిసెంబర్‌ నుంచి ఈ 3 రాశులకు అదృష్టం.. రాహు కేతువుల సంచారంతో భారీ లాభాలు?

డిసెంబర్‌ నుంచి ఈ 3 రాశులకు అదృష్టం.. రాహు కేతువుల సంచారంతో భారీ లాభాలు?

Rahu Ketu Effect: రాహువు, కేతువుల ప్రభావంతో కొన్ని రాశులవారికి డిసెంబర్‌ నెల నుంచి అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అనుకున్న పనుల్లో కూడా సులభంగా విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా వీరు అద్భుతమైన లాభాలు పొందుతారు.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 10, 2026, 05:54 PM IST|Updated: Oct 10, 2026, 05:55 PM IST
joinshare
డిసెంబర్‌ నుంచి ఈ 3 రాశులకు అదృష్టం.. రాహు కేతువుల సంచారంతో భారీ లాభాలు?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Samakhya Global Business Meet: హైటెక్స్‌లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’కు సర్వం సిద్ధం..

Samakhya Global Business Meet: హైటెక్స్‌లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’కు సర్వం సిద్ధం..

2

నాగార్జున సాగర్ పక్కనే ఉన్నా నీటి కరువు.. కాలనీ ప్రజలకు తీవ్ర కష్టాలు!

3

డిసెంబర్‌ నుంచి ఈ 3 రాశులకు అదృష్టం.. రాహు కేతువుల సంచారంతో భారీ లాభాలు?

4

EPF UPI Withdrawal: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..ఈపీఎఫ్ విత్‌డ్రా ట్రయల్ రన్ విజయవంతం..ఆరోజు నుంచే అమల్లోకి!

5

KTR Letter: రూ.3,296 కోట్ల కుంభకోణం..? రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్‌!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rahu Ketu Effect: 2026 ఏడాది చివరి నెలలో రాహు కేతువుల సంచారానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. 18 నెలల తర్వాత.. ఈ రెండు గ్రహణాలు డిసెంబర్‌లో మరో రాశిలోకి సంచారం చేయబోతున్నాయి. ఈ సంచారం కొన్ని రాశులవారిపై ఊహించని ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వృత్తితో పాటు వ్యాపారాలు, డబ్బు పరంగా కొన్ని రాశులవారి జీవితాల్లో మార్పులు వస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అయితే, ఈ రెండు గ్రహాల సంచారంతో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. డిసెంబర్ 5వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో రాహువు కుంభ రాశిని వదిలి పెట్టి.. మకర రాశిలోకి సంచారం చేయబోతున్నాడు.. కేతువు సింహ రాశిని విడిచి కర్కాటక రాశికి సంచారం చేయబోతోంది.. ఈ రెండు గ్రహాలు 2028 జూన్ 23 వరకు అదే రాశిలో సంచార దశలో కొనసాగుతాయని జ్యోతిష్యలు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. ముఖ్యంగా కొన్ని రాశులవారికి ఈ సమయంలో ఎంతో మేలు జరుగుతుంది.

ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
సింహ రాశి
ఈ రెండు గ్రహాల సంచారంతో సింహ రాశివారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. విద్యార్థులకు విశేషమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా డిజిటల్‌ రంగాల్లో పనులు చేసేవారికి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఆకస్మికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. ముఖ్యంగా తీవ్ర సమస్యలు కూడా దూరం కాబోతున్నాయి.

మేష రాశి
రాహువు, కేతువు ప్రభావంతో మేష రాశివారికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఉద్యోగాల పాటు ఇతర వ్యాపారాల్లో ఉన్నవారికి తప్పకుండా బాధ్యతలు లభిస్తాయి. దీంతో పాటు నిలిచిపోయిన పనులు కూడా ముందుకు సాగుతాయి. వ్యాపారాలు చేసేవారికి కూడా ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేవారికి కూడా బంపర్‌ లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి.. లాభాలు కూడా పొందుతారు.

మిథున రాశి:
రాహు-కేతు సంచారం ఎఫెక్ట్‌తో మిథున రాశివారికి కూడా ఎన్నో రకాల లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారాల పరంగా వస్తున్న దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి కూడా ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో ముందుకు సాగడం వల్ల అద్భుతమైన విజయాలు కూడా సాధిస్తారు. ముఖ్యంగా వీరు తొందపడి నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది. ఉన్న శిఖరాలకు చేరాలనుకునేవారు కూడా బోలెడు లాభాలు కలుగుతాయి.

గమనిక..


 

Add Zee News as a Preferred Source
TAGS:
Astrological Remedies
Telugu Rasi Phalalu
Telangana Weather