• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /నవంబర్ 6 వరకు సూర్యుడి ఎఫెక్ట్‌.. ఈ 4 రాశులకు ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో పురోగతి!

నవంబర్ 6 వరకు సూర్యుడి ఎఫెక్ట్‌.. ఈ 4 రాశులకు ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో పురోగతి!

Sun Transit 2026: నవంబర్‌ 6వ తేది వరకు సూర్యుడు రాహువు నక్షత్రంలోనే కొనసాగుతాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఈ సమయం చాలా లాభదాయంగా ఉంటుంది. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు నాగజు శర్మ తెలుపుతున్నారు.

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 28, 2026, 09:35 AM IST|Updated: Oct 28, 2026, 09:37 AM IST
joinshare
నవంబర్ 6 వరకు సూర్యుడి ఎఫెక్ట్‌.. ఈ 4 రాశులకు ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో పురోగతి!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఆయుష్మాన్ కార్డుదారులకు అలర్ట్.. మీ ఉచిత రూ.5 లక్షల క్లెయిమ్ తిరస్కరిస్తే ఇలా కంప్లైంట్ ఇవ్వండి!

ఆయుష్మాన్ కార్డుదారులకు అలర్ట్.. మీ ఉచిత రూ.5 లక్షల క్లెయిమ్ తిరస్కరిస్తే ఇలా కంప్లైంట్ ఇవ్వండి!

2

పిల్లల్లో రక్తహీనత, మానసిక ఒత్తిడికి చెక్.. కౌమార సమస్యలపై బడుల్లో అవగాహనా క్లబ్‌లు..!!

3

పీఎం కిసాన్ రూ.2,000 మీ ఖాతాలో పడ్డాయా? భారత్ విస్తార్ యాప్‌లో ఇలా ఈజీగా చెక్ చేసుకోండి!

4

నవంబర్ 25న కేతువు నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి బంపర్‌ జాక్‌పాట్!

5

విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపే లక్ష్యం.. రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణ రీడింగ్ డిప్లొమా’ ప్రారంభం.!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Sun Transit 2026: అన్ని గ్రహాలకు సూర్యుడిని రాజుగా భావిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే రాహువుకు అధిపతిగా భావించే స్వాతి నక్షత్రంలోకి అక్టోబర్ 24న ఈ సూర్య గ్రహం ప్రవేశించింది. అయితే, ఈ గ్రహం నవంబర్‌ 6వ తేది వరకు అదే నక్షత్రంలో సంచార దశలో కొనసాగుతుంది. రాహువు నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారి జీవితంలో కీలక మార్పులు వస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల పరంగా అద్భుతమైన మార్పులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఆర్థిక పర్థితులు కూడా చాలా వరకు మారిపోయే అవకాశాలు లభిస్తున్నాయి. కుటుంబ జీవితంలో కూడా బంపర్‌ లాభాలు కలుగుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపిన వివరాల ప్రకారం తెలుసుకుందాం..

ఈ రాశులవారికి సూర్యుడి అనుగ్రహం..
వృషభ రాశి
వృషభ రాశివారికి సూర్యుడి నక్షత్ర సంచారం అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో వ్యాపారాల పరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. ఎప్పటి నుంచో వ్యాపారాలు విస్తరించుకోవాలనుకునేవారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. దీంతో పాటు ఈ సమయంలో దిమ్మతిరిగే లాభాలు సొంతం చేసుకుంటారు.

మిథున రాశి
మిథున రాశివారికి కూడా సూర్యుడి ప్రభావంతో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అలాగే వీరికి ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. వీరు ఈ సమయంలో తప్పకుండా శుభవార్తలు వింటారు. దీంతో పాటు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వీరి ఇంట్లో తప్పకుండా శుభకార్యాలు కూడా జరుగుతాయి. అలాగే కుటుంబ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

తులారాశి
సూర్యుడి ప్రత్యేకమైన ప్రభావం కారణంగా తులరాశివారికి కూడా బంపర్‌ లాభాలు కలుగుతాయి. వీరు ఈ సమయంలో అన్నింట్లో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జీవితంలోని ప్రస్తుత సమస్యలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరు పనులపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం వల్ల దిమ్మతిరిగే లాభాలు కూడా పొందుతారు. అంతేకాకుండా ఆరోగ్యంపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

కన్యారాశి
సూర్యుని సంచారం కన్యారాశి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వీరికి ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. దీంతో పాటు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కూడా లభిస్తున్నాయి.. అలాగే అదృష్టం విపరీతంగా పెరిగి.. ఉద్యోగంలో పదోన్నతులు కూడా సులభంగా లభిస్తాయి. ఆర్థిక విషయాలలో సానుకూలమైన మార్పులు కూడా సులభంగా పొందుతారు. చాలా కాలం నుంచి పొందాలనుకునే ప్రయోజనాలు, ఫలితాలు ఈ సమయంలో తప్పకుండా పొందుతారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుతున్నారు. 

గమనిక..


 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Astrological Remedies
Telugu News
Telugu Rasi Phalalu