• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /అక్టోబర్ 30న శుక్రుడి ఉదయం.. ఈ 3 రాశులకు డబ్బు, ఉద్యోగం, విజయాల్లో కీలక మార్పులు?

అక్టోబర్ 30న శుక్రుడి ఉదయం.. ఈ 3 రాశులకు డబ్బు, ఉద్యోగం, విజయాల్లో కీలక మార్పులు?

Venus Rise Effect: అక్టోబర్ 30న శుక్రుడు ఉదయించడం కారణంగా కొన్ని రాశులవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఊహించని లాభాలు కలగడమే కాకుండా కోరుకున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 16, 2026, 10:34 AM IST|Updated: Oct 16, 2026, 10:36 AM IST
joinshare
అక్టోబర్ 30న శుక్రుడి ఉదయం.. ఈ 3 రాశులకు డబ్బు, ఉద్యోగం, విజయాల్లో కీలక మార్పులు?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
122 రోజుల పాటు గురు గ్రహం వక్రగతి.. ఈ 4 రాశులకు వారికి బంపర్‌ జాక్‌ఫాట్, ఊహించని డబ్బు!

122 రోజుల పాటు గురు గ్రహం వక్రగతి.. ఈ 4 రాశులకు వారికి బంపర్‌ జాక్‌ఫాట్, ఊహించని డబ్బు!

2

'అందరూ జర్నలిస్టులే అయితే అదో పెద్ద సమస్య'.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..!!

3

అక్టోబర్ 30న శుక్రుడి ఉదయం.. ఈ 3 రాశులకు డబ్బు, ఉద్యోగం, విజయాల్లో కీలక మార్పులు?

4

దీపావళికి ముందే రూ.2000 జమవుతాయా? PM కిసాన్ 24వ విడతపై బిగ్ అప్‌డేట్!

5

PRC, పెండింగ్ బిల్లులు తేల్చకపోతే ఉద్యమం తప్పదు.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Venus Rise Effect 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడిని అత్యంత శుభగ్రహంగా చెప్పుకుంటారు. ఈ గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే, ఈ గ్రహాన్ని ప్రేమ, సంపద, ఆనందంతో పాటు శ్రేయస్సుకు సూచికగా కూడా భావిస్తూ ఉంటారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన గ్రహం రాశి సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశులవారిపై విపరీతమైన ప్రభావం పడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 30వ తేదిన శుక్రుడు తులారాశిలో ఉదయించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ఉదయించడం చాలా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. దీని ప్రభావంతో 4 రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగాల్లో అద్బుతమైన పదోన్నతులు కూడా లభిస్తాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశులవారికి శుక్రుడి శుభప్రభావం..
మేష రాశి 
అక్టోబర్‌ చివరి వారంలోనే శుక్రుడు ఉదయించడం వల్ల మేష రాశివారికి బోలెడు లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి జీవితంలో ఆనందం రెట్టింపు అవ్వడమే కాకుండా ఆర్థికంగా అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలంగా నిలిపోయిన పనులు కూడా తిరిగి ఊపందుకుంటాయి. అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. ఉద్యోగాల పరంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం కాబోతున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. కొత్త ప్రాజెక్ట్‌ల నుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా కలుగుతాయి.

మిథున రాశి
శుక్రుడి మోస్ట్ పవర్‌ఫుల్‌ ఎఫెక్ట్‌తో మిథున రాశివారికి కూడా బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఈ సమయం చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీరు తప్పకుండా అద్భుతమైన విజయాలు కూడా సాధించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి వ్యక్తిగత జీవితంలో కూడా అద్భుతమైన మార్పులు వస్తాయి. అదృష్టం కూడా తోడు ఉండి.. అద్బుతమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. కొత్త ఆదాయ మార్గాల నుంచి కూడా భారీ మొత్తంలో లాభాలు కూడా సొంతం చేసుకుంటారు.. ఈ సమయంలో డబ్బు కోరత కూడా పూర్తిగా తొలగిపోతుంది.

కన్యారాశి
శుక్రుడి ప్రభావంతో కన్యా రాశివారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి కుటుంబంలో వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. జీవితంలో కూడా అద్భుతమైన విజయాలు కూడా సులభంగా సాధించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. కష్టానికి కూడా తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. వీరికి పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు పనుల్లో అద్భుతమైన పరోగతి కుడా లభించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. బ్యాంకుల్లో కూడా ఊహించని స్థాయిలో డబ్బులు పొదుపు చేసే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. 

గమనిక..


 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Astrology
Rashi Phalalu