• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /122 రోజుల పాటు గురు గ్రహం వక్రగతి.. ఈ 4 రాశులకు వారికి బంపర్‌ జాక్‌ఫాట్, ఊహించని డబ్బు!

122 రోజుల పాటు గురు గ్రహం వక్రగతి.. ఈ 4 రాశులకు వారికి బంపర్‌ జాక్‌ఫాట్, ఊహించని డబ్బు!

Jupiter Retrograde 2026: 122 రోజుల పాటు గురు గ్రహం వక్రగతిలో ఉండడం వల్ల కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 16, 2026, 11:29 AM IST|Updated: Oct 16, 2026, 11:31 AM IST
joinshare
122 రోజుల పాటు గురు గ్రహం వక్రగతి.. ఈ 4 రాశులకు వారికి బంపర్‌ జాక్‌ఫాట్, ఊహించని డబ్బు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
దుర్గాదేవి అనుగ్రహం.. ఈ 3 రాశుల వారికి బంపర్ లాభాలు! ఆర్థిక కష్టాలు తీరుతాయా?

దుర్గాదేవి అనుగ్రహం.. ఈ 3 రాశుల వారికి బంపర్ లాభాలు! ఆర్థిక కష్టాలు తీరుతాయా?

2

నల్లగా మారిన టైల్స్ గ్యాప్స్ కొత్త వాటిలా మెరవాలా? ఈ సింపుల్‌ చిట్కా ఫాలో అయిపోండి!

3

122 రోజుల పాటు గురు గ్రహం వక్రగతి.. ఈ 4 రాశులకు వారికి బంపర్‌ జాక్‌ఫాట్, ఊహించని డబ్బు!

4

'అందరూ జర్నలిస్టులే అయితే అదో పెద్ద సమస్య'.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..!!

5

అక్టోబర్ 30న శుక్రుడి ఉదయం.. ఈ 3 రాశులకు డబ్బు, ఉద్యోగం, విజయాల్లో కీలక మార్పులు?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jupiter Retrograde 2026 Effect: జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని మనందిరికీ తెలుసు.. ఈ గ్రహాన్ని  జ్ఞానం, అదృష్టం, ధనంతో పాటు విద్య, వివాహానికి సూచికగా కూడా చెప్పుకుంటారు. ఇదిలా ఉంటే.. డిసెంబర్ 13వ తేదిన దేవగురు గురుడు సింహరాశిలో వక్రగతిలో వెళ్లాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 13వ తేది వరకు అక్కడే ఉండబోతోంది. అంటే దాదాపు 122 రోజుల పాటు వక్రగతిలో ఉండడం వల్ల కొన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు కూడా రాబోతున్నాయి. అయితే, ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్:
మేష రాశి :
గురు గ్రహం ప్రభావంతో మేష రాశివారికి ఉద్యోగాల పరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి అద్భుతమైన అవకాశాలు కూడా లభించే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఉద్యోగాల మారాలని చూస్తున్నవారికి బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి కూడా బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఆర్థిక పరంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. వీరు అనవసరమైన ఖర్చుల నుంచి కూడా విముక్తి పొందుతారు.

కర్కాటక రాశి:
మోస్ట్ పవర్‌ఫుల్ గురు గ్రహం ఎఫెక్ట్‌తో కర్కాటక రాశివారికి ఎంతో లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి భారీ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా పాత వ్యాపారాల నుంచి బంపర్‌ లాభాలు కలుగుతాయి. అలాగే దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాపారాల నుంచి భారీ లాభాలు కూడా కలుగుతాయి. ఖర్చులు కూడా విపరీతంగా తగ్గి.. భారీ మొత్తంలో పొదుపు పొందుతారు.  

సింహ రాశి: 
పవర్‌ఫుల్‌ గురు గ్రహం ఎఫెక్ట్‌తో సింహ రాశివారికి బోలెడు లాభాలు కలుగుతాయి. వృత్తి జీవితంలో కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఊహించని పదోన్నతి, కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. కొన్ని ప్రాజెక్టులో భాగస్వామ్యం పొందే అవకాశాలు కూడా సులభంగా పొందుతారు.. వ్యాపారాలు చేసేవారికి కూడా పాత పరిచయాల నుంచి ఊహించని లాభాలు కూడా పొందుతారు. అయితే, ఆర్థిక నిర్ణయాలు తీసుకునే క్రమంలో తప్పకుండా ఒకటి రెండు సార్లు ఆలోచించి తీసుకోవడం మంచిది..

కుంభ రాశి:
గురు గ్రహంతో కుంభ రాశివారికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి వ్యాపారాల పరంగా దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆదాయం కూడా భారీ మొత్తంలో పొందుతారు. ఉద్యోగాలు మారాలని చూస్తున్నవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం, మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే ఖర్చులు అదుపులో పెట్టుకోవడం వల్ల ఊహించని ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. 
 

గమనిక..


 

Add Zee News as a Preferred Source
TAGS:
Astrological Remedies
Telugu Rasi Phalalu