Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లో రూ.15 లక్షల టెంప్టేషన్ కొత్త వివాదానికి దారి తీసింది. మిథిలేష్ డబ్బు తీసుకుని బయటకు వెళ్లిన తర్వాత త్రిగుణ్, అమన్, టెంపర్ వంశీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.
Bigg Boss Varshini Venkat Arrest: ఓ వ్యక్తిని మోసం చేసిన కేసులో తమిళ బిగ్‌బాస్ ఫేమ్ వర్షిణి వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. షార్ట్ ఫిలిం నిర్మాణంలో పెట్టుబడులు పెట్టాలనే నెపంతో ఒక స్టాక్ ట్రేడర్‌పై భౌతిక దాడి చేసి, బెదిరింపుల ద్వారా రూ. 5.5 లక్షలు వసూలు చేసిన వ్యవహారంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అదనంగా మరో రూ.27 లక్షలు ఇవ్వకపోతే కేసు పెడతానని బెదిరింపులు పాల్పడినట్లు ఫిర్యాదు అందింది.
Bigg Boss 10 Telugu 2nd Week Nominations: తెలుగు బుల్లితెర చరిత్ర అత్యంత ప్రేక్షాకాదరణ పొందిన రియాలిటీ షోగా బిగ్‌బాస్ నిలిచిపోయింది. గత 9 సీజన్లలో అభిమానులను ఆకట్టుకున్న ఈ షో.. ఇప్పుడు 10వ సీజన్ విజయవంతంగా రన్ అవుతోంది. ఇప్పటికే తొలి వారంలో అనుకోని ఎలిమినేషన్స్‌తో షాక్‌కు గురిచేయగా.. ఇప్పుడు రెండో వారంలో నామినేషన్లపై తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే ఈ వారం ఎవరెవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
Supritha Bigg Boss 10 Wildcard: బిగ్ బాస్ సీజన్ 10 తెలుగులో ప్రస్తుతం అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ప్రారంభమైన నాలుగు రోజులకే ఒక ఎలిమినేషన్..వారానికి ఇద్దర్ని ఇంటి నుంచి పంపిచేశారు. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం 14 మంది సభ్యులు హౌస్‌లో ఉన్నారు. అయితే ఈ వారంలో 11 మంది నామినేషన్లలో నిలవడం వల్ల ఎలిమినేషన్‌పై ఆసక్తి నెలకొంది. అయితే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రముఖ నటి సురేఖా వాణి కుమార్తె ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది.