Supreme Court Jobs 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చూస్తున్నవారికి భారీ శుభవార్త. సుప్రీం కోర్టు జేసీఏ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 250 ఖాళీలను ఈ పోస్టుల ద్వారా భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన అర్హత, జీతభత్యాల వివరాలు తెలుసుకుందాం.
గెయిల్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గ్రాడ్యూయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇంజినీరింగ్ (GATE) 2027 స్కోర్ కార్డు ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ట్రైనీ పోస్టులకు కావాల్సిన అర్హత నియమాలు తెలుసుకుందాం.